Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

చార్_ధామ్ యాత్ర కి రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా? Char Dham Yatra Registration Guide

చార్_ధామ్ యాత్ర కి రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా? 

ముందుగా మీరు ఏ తేదీకి బయలుదేరాలని అనుకుంటున్నారో ఆ తేదీకి ట్రెయిన్ టికెట్స్ తీసుకుని రెడీగా ఉండండి. 

మీరు రిషీకేశ్, హరిద్వార్, డెహ్రాడూన్ లలో ఎక్కడ వసతి బుక్ చేసుకున్నారో , ఆ హోటల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అక్కడి పోస్టల్ పిన్ కోడ్, మీ హోటల్ రూమ్ నెం నోట్ చేసి పెట్టుకోండి.

అనంతరం, ఉత్తరాఖండ్ ప్రభుత్వ వెబ్ సైట్ లో మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ప్రవేశానికి రిజిస్టర్ అవ్వాలి. లింక్ ఇదిగో.... 

https://dsclservices.org.in/apply.php

అనంతరం మీరు temple E-Pass కి అప్లై చేసుకోవాలి. మీరు యమునోత్రి, గంగోత్రి, కేదార్, బదరీ లలో ఏమేమి చూద్దామనుకుంటున్నారో, ఏయే రోజులలో చూద్దామనుకుంటున్నారో నోట్ చేసి పెట్టుకుని ఈ వెబ్ సైట్ లో step by step వివరాలు టైప్ చేసుకుంటూ వెళ్ళండి. లింక్ ఇదిగో..... 

https://badrinath-kedarnath.gov.in/online-services/yatra-e-pass/

మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ లు  upload చేయాలి. ఆ అప్ లోడ్ jpeg ఫైల్ 150kb లోపు ఉండాలి. లేకపోతే అప్ లోడ్ అవ్వదు. సాధారణంగా అవి 4-5 mb మెమొరీతో ఉంటాయి. వాటిని 150 కెబీ కి తగ్గించే ఆన్ లైన్ వెబ్ సైట్ లు ఉన్నాయి. 

Imp_Note : మన రాష్ట్రంనుండి వెళ్ళే వారంతా RT-PCR test negative వచ్చిన రిపోర్ట్ 

(72 గంటలలోపు) ది తీసుకువెళ్ళి తీరాలి. లేకపోతే అనుమతి లేదు. Double vaccination certificate సరిపోదని నోట్ చేసుకోండి.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

char dham yatra package cost, char dham yatra registration 2022, char dham yatra registration 2021, char dham yatra map, chardham yatra package, char dham yatra 2022 news today, char dham yatra e pass, char dham yatra in 5 days

Comments