Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం | Do this Life changing Vratam | Nanduri Srinivas


ఒక వ్రతం ఉంది మరియు మీరు అలా చేస్తే డబ్బు నష్టపోకుండా మీ జీవితంలోని 13 సమస్యలలో ఒకదానిని వదిలించుకోవచ్చు.

దీన్ని చేయడానికి సులభమైన దశలను ఈ వీడియో వివరిస్తుంది.

video

పూజా విధానం Telugu PDF ఎక్కడుంది డౌన్లోడ్ చేసుకోండి.

Q)  ముడుపు గురించి వివరంగా చెప్పండి?
A) ప్రతినెలా వ్రతం  రోజు ఉదయం కట్టాలి. సాయంత్రం స్నానం చేశాకా తెరిచి అందులో ఉన్న బియ్యాన్ని కడిగి ప్రసాదం చేయండి. అందులో ఉన్న ఖర్జూరాలు తినేయండి. ఆ బట్టేనే వచ్ఛేనెల వాడచ్చు . అర్ఘ్యం ఇచ్చిన పాలూ, నీళ్ళూ బియ్యం మొక్కల్లో వేసేయండి 

Q) భోజనం ఎప్పుడూ చేయాలి? చంద్రుడు వచ్ఛేదాకా ఆగాలా?
A) అవసరం లేదు . రాత్రి పూజ అయ్యాకా చేయవచ్చు

Q)  ఈ పూజకి నియమాలు ఏమిటి?  మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
A) పూజ చేసిన రోజు మానేయండి 

Q) ప్రతీ నెలా  పూజా చేయాలి కదా, మరి ఆడవాళ్లకి మధ్యలో అడ్డంకి వస్తే?
A) భర్త చేతో పిల్లలచేతో, ఈ వీడియో ప్లే చేసి అందులో చెప్తున్నదాన్ని అనుసరిస్తూ  పూజ చేయమని చెప్పండి . లేకపోతే ఆ నెల వదిలేసి పక్క నెల నుంచీ చేయండి 

Q) ఉద్యాపన ఎలా?
ఆఖరి నెల చేసే పూజ తరువాతిరోజు ఉద్వాసన చెప్పడమే. అది చాలు 

Q)  పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి? 
A) తులసికోటలో వేయవచ్చు , లేకపోతే చెరువులో కలిపేయవచ్చు 

Q) ఒకవేళ  కలశం పెడితే నెల  రోజులూ అలానే ఉంచాలా?
A)  ప్రతినెలా పూజ అయ్యాకా తీసివేసి మళ్ళీ వచ్చే నెల పెట్టండి  

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
A) చేయకూడదు 

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo Video Play  చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి 

Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A)  ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం. 

Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం  మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
A) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి

Q) పురుషులు పూజ చేయవచ్చా?  వితంతువులు పూజ  చేయవచ్చా?
A) Yes
nanduri srinivas channel, nanduri srinivas biography, nanduri srinivas - spiritual talks
nanduri srinivas house address in bangalore, nanduri srinivas speeches videos, nanduri srinivas date of birth, nanduri srinivas wife, nanduri srinivas website.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు