డిసెంబరులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు..
– డిసెంబరు 1 నుండి 2022, ఫిబ్రవరి 28వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఋగ్వేద పారాయణం.
– డిసెంబరు 2న ధన్వంతరి జయంతి.
– డిసెంబరు 4న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనసేవ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి పౌర్ణమి గరుడసేవ కాసులమాల ఊరేగింపు.
– డిసెంబరు 8న పంచమీ తీర్థం సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి పడి ఊరేగింపు.
– డిసెంబరు 12న కార్తీక మాసం చివరి ఆదివారం శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం.
– డిసెంబరు 14న గీతాజయంతి.
– డిసెంబరు 15న చక్రతీర్థ ముక్కోటి.
– డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం.
– డిసెంబరు 18న దత్త జయంతి.
– డిసెంబరు 19న పౌర్ణమి గరుడసేవ.
Click Below Link:
తిరుమల సమగ్ర సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
free darshan timings in tirumala today, ttd online, tirumala news today telugu, ttd toll free number, tirumala darshan rules today, ttd 300 rs ticket online booking, tirupati news, ttd kalyanam tickets
Comments
Post a Comment