శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనానికి అనుమతి కార్తీక మాసోత్సవాల సందర్భంగా | Sparsha Darshan at Srisailam during Karthika Masam
శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనానికి అనుమతి కార్తీక మాసోత్సవాల సందర్భంగా నిలిపివేసిన శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం, అభిషేకాలను మళ్లీ పునరుద్ధరించారు. అయితే ఆది, సోమవారాలతోపాటు ఇతర పర్వదినాల్లో ఈ అవకాశం ఉండదు. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో రోజుకు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ ద్వారా టికెట్లను జారీ చేస్తారు. 50 బ్రేక్ దర్శనం, సామూహిక అభిషేకం భక్తులకు కూడా స్వామివారి స్పర్శ దర్శనం కల్పిస్తారు.
srisailam sparsha darshan tickets, srisailam sparsha darshan timings, srisailam temple darshan tickets price, srisailam temple darshan timings today, srisailam online darshan, srisailam temple open, srisailam temple timings, ganga sadan srisailam online booking
Comments
Post a Comment