భద్రాచల క్షేత్రం నందు జనవరి 13న జరిగే శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శన టికెట్స్ ఆన్లైన్ లో పొందగలరు | Bhadrachalam Darshan Booking, Bhadrachalam
మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి అని, దీన్నే వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈసారి శుక్రవారం (ఈ నెల 13న) ఏకాదశి వచ్చిందని, ఆ రోజంతా ఉంటుందని, అశ్వనీ నక్షిత్రం ఉందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ముక్కోటి ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు......... వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?
భద్రాచల క్షేత్రం నందు జనవరి 13న జరిగే శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శన మహోత్సవాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించగలర.
ఆశక్తి కలిగిన వారు ఆన్లైన్ లో టికెట్స్ పొందగలరు
రూ 2000 (VIP) , 1000, 500, 250, టికెట్స్ కలిగిన వారు ఉత్తర ద్వార సేవ తో పాటు స్వామి వారి మూలవరుల దర్శనం పొందగలరు.
ఈ క్రింది website లో టికెట్స్ అందుబాటులో గలవు.
Vykunta Dwara Darshanam (13-01-2022) Tickets
వైకుంట ద్వార దర్శనం (13-01-2022) టిక్కెట్లు
Vykunta Dwara Darshanam, bhadrachalam temple timings, bhadrachalam website, bhadrachalam temple online booking, bhadrachalam tourism, bhadrachalam, bhadrachalam famous for, bhadrachalam temple contact number, bhadrachalam godavari, vykunta dwara darshnam tickes bhadrachalam
Comments
Post a Comment