Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలములు | Simha Rasi Phalalu 2022 - 2023 - Telugu Rashi Phalalu

2022 సింహరాశి ఫలితములు

మఖ1,2,3,4 పాదములు పుబ్బ 1,2,3,4 పాదములు

ఉత్తర 1 వ పాదం 

ఆదాయం 8

వ్యయం 14

రాజపూజ్యం 1

అవమానం 5

జనవరి : ఈ నెలయందు గ్రహస్థితి మిశ్రమము. తలచిన పనులు అనుకూలము. దూరపు ప్రయాణములు తగ్గించుట మంచిది. వృత్తి వ్యాపార ఉద్యోగములందు ఆదాయము మెండు. నిందారోపణములు కలుగును. ఇంటియందు పిల్లల భవిష్యత్తు వేడుకలతో యుండును. ధనవ్యయము చేస్తారు. ఇంటి వివాహాది కార్యములగూర్చి ఆలోచనలు కొన్ని అనుకూలము. యాత్రలు చేయుటమంచిది.


ఫిబ్రవరి : ఈ నెలయందు ఈ మాసము నందు అనారోగ్యతలు రావచ్చును. నిర్వఘ్నముగా తెలించిన పనులు పూర్తి బంధు నరేములు కలుగవచ్చును. లేదా సంక్రమంగా సాగును. పిల్లలు ఆరోగ్యేముగానుందురు. వృత్తివ్యాపారాల్లో ధన లాభాదులు పొందుతారు. మిత్రులనహాయము లభించును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. ఆశ్చర్యకర సంఘటనలు కావచ్చును. స్థిరాస్థి ఖరీదు చేయుటకు ఆలోచనలు పుట్టును.


మార్చి: ఈ నెలయందు వాహన యోగము లభించగలదు. కార్యసిద్ధి ప్రతి పనిలోను కలుగును. బంధుమిత్ర సుఖజీవము అనుకూలము. ధార్మిక పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు అధిక శ్రమ. పుత్ర పుత్రికల మనోవేదనలు అధికము. సామాన్య ధన లాభోదులు కల్గును. మొండి బాకీలు వసూలు అగును. గత బాధించును. అధిక కోపము కూడా కలుగుతుంది. ఆకస్మిక కోర్టు వ్యవహారములు రావచ్చును. జాయింటు సమస్య రావచ్చును.


ఏప్రియల్ : ఈ నెలయందు వృధా సంచారము. గృహ సౌఖ్యము, వ్యాపారము లందు ఋణములు అధికము. వ్యవసనములచే అధిక ఖర్చు, వృత్తియందు ప్రమోషన్స్, ఉద్యోగులకు అనుకూలస్థితి, వ్యవహారము రాణించును. మాతృ సౌఖ్యము కల్గును. ఇంటి సమస్యలు కోరికలు అధికము. ఆరోగ్యము తగ్గును. ఆర్ధికముగా సామాన్యము. 'మనోధైర్యముతో సంచరించండి. బంధు సమాగమము దూర ప్రయాణములు అనుకూలము.


మే : ఈ నెలయందు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చురుకుగా సంచరించెదరు. మనోబలము విజయం సాధిస్తారు. అవసరాలకు డబ్బు లభించును. ప్రయాణ లాభదాయకము. ఆరోగ్యము సహకరిస్తుంది. గణపతి హోమము చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. బంధు ఆదరాభిమానాలు పెరుగును. కొత్త పనులు ఆరంభిస్తారు. మీ ప్రవర్తనే మిమ్ములను కాపాడుతుంది. కుటుంబ సభ్యులకు శుభయోగము.


జూన్: ఈ నెలయందు మాట పట్టింపులకు తావివ్వద్దు, అనవసర విషయాలపై శ్రద్ధ చూపవద్దు, ధనమును వృధాగా ఖర్చు చేయవద్దు. విదేశీ ప్రయాణ ముచ్చట్లు కలుగుతాయి. విందులు వినోదాలు చేయకండి. సంఘ గౌరవాదములు పెంచుకోండి. వృత్తి వాణిజ్యము ద్వారా ధనాదాయము పొందండి. ఆరోగ్య సమస్యలున్నా జాగ్రత్తగా ఓషధసేవ చేయండి. సోమ, మంగళ, బుధ వారములు ధనలాభము కలుగుతాయి. 

జూలై: ఈ నెలయందు తాత్కాలిక అవరోధాలు వస్తాయి. అతిధులు వస్తారు. ఉద్యోగస్తులు, అధికారుల మన్ననలు పొందుతారు. "ఒప్పందాలల్లో మెలకువ వహించాలి. రోజువారి పనులు చురుగ్గా సాగుతాయి. కొన్ని సందర్భములందు అసంతృప్తి తప్పదు. అగ్రిమెంట్స్ వ్రాయుట తప్పదు ఆశించిన రీతిలో ఆదాయము వస్తుంది. భాగస్వామ్యాల్లో జాగ్రత్త వహించండి. ఆదాయము మెరుగ్గా యుండి ఆనందం పొందుతారు.


ఆగష్టు : ఈ నెలయందు మనసులోని ఆందోళనలు జాగ్రత్తపడండి. బుధ, గురువారాల్లో ధన ఆదాయము వస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరములు, అతి వ్రాస్తారు. జాగ్రత్తగా ధనాన్ని కాపాడి వస్తువులు కొనండి. తాత్కాలిక ఆరోధాలు అతిక్రమించెదరు. ధార్మిక చింతన మంచిది. భార్యపిల్లలతో యాత్రను దర్శించుట మేలు. బాకీలు కొన్ని ఇబ్బంది కల్గించును. సాంసారిక విషయాలు, వృత్తి అంత్య శ్రద్ధతో వహించుట మేలు.


సెప్టెంబర్: ఈ నెలయందు ప్రయత్న బలాన్ని బట్టి విజయం సాధించగలవు. ఆత్మ విశ్వాసంతో అభివృద్ధిని సాధించేదరు. వృత్తి వ్యాపారములు అనుకూలమే. దూరపు ప్రయాణము చేయండి. గృహలాభం పొందండి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ప్రతి పనియందు దూరపు చూపు చూస్తు పనిచేయండి. మంచికాలము నడుస్తుంది. ఈ నెలయందు మనశ్శాంతి కలుగును. ఋణములు కొన్ని తీర్చెదరు.


అక్టోబర్: ఈ నెలయందు ఆదాయము అధికము. కొన్ని ఆభరణములు కొంటారు. శారీరక శ్రమ హెచ్చును. స్నేహితులతో జాగ్రత్త వహించాలి. ధనవ్యయము జాగ్రత్తగా చేయండి. విశ్రాంతి లేకుండా పనులు, బాధ్యత పెరుగుతాయి. వివాదములు సమసిపోతాయి. ఋణములు కొన్ని చేస్తారు. అప్పులు తీర్చుతారు. బంధు గృహములకు అతిగా వెళ్ళవద్దు. ఓ కొత్తి పరిచేయాలు ప్రియ భాషణలు వస్తాయి.


నవంబర్ : ఈ నెలయందు ఆదాయం నిల్వలు పెంచుతుంది. చేపట్టిన కార్యక్రమములు నిర్విఘ్నముగా సాగుతాయి. బంధుమరణములు కలుగుతాయి. వృత్తిపరంగా మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమునందు నిందారో పణములు కలుగుతాయి. శ్రమ అధికము. ఈర్ష ద్వేషములు అధికమౌతాయి. భయము వద్దు. ధర్మము రక్షించును. బంధు మరణములు చూస్తారు. దినారాత్రులు కష్టపడి పని చేయండి.

డిశెంబర్: ఈ నెలయందు ఖర్చులు అధికము. పండుగల గిరాకీ యుండును. ఇంటియందు ఆభరణములు, వస్త్రాలు ఖరీదులు చేయాలి. పిల్లల మనస్సు నొప్పించవద్దు. మీలో చాలాకాలంగా దోగియున్న కోర్కెలు సిద్ధించును. స్త్రీ వైరాగ్యము కలుగుతుంది. కొత్త స్త్రీ మాటలు కలుపవద్దు. ప్రతిభా ప్రావీణ్యము పంచుకోండి. పుణ్య క్షేత్రములు దర్శించుట మంచిది. కుటుంబము యోగ్యతగా కలిసి వస్తుంది.

Related Rashi Phalalu:

మేష రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృషభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మిథున రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కర్కాటక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

సింహరాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కన్య రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

తులా రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

వృశ్చిక రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మకర రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

ధనుస్సు రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

కుంభ రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

మీన రాశి - 2022-2023 సంవత్సర రాశి ఫలాలు

simha rasi phalalu 2022 to 2023 in telugu, సింహ రాశి పంచాంగం 2021, telugu rasi phalalu 2021 to 2022, simha rasi 2021 in telugu, simha rasi phalalu 2021, simha rasi 2021 predictions, 2022 రాశి ఫలాలు, simha rasi today

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు