Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2022 ఏప్రిల్ నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar April 2022 | Panchamgam, Festivals, Holidays

శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర శుద్ధ అష్టమి గురువారము మొదలు పుష్య శుద్ధ నవమి శనివారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును..2022 ఏప్రిల్ నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు

తెలుగు పండుగలు ఏప్రిల్, 2022

01 Fri అమావాస్య , ఏప్రిల్ ఫూల్
02 Sat శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాడి , చంద్రోదయం
03 Sun రంజాన్ నెల ప్రారంభం
04 Mon మత్స్య జయంతి , సోమవారం వృతం
05 Tue వసంత పంచమి , చతుర్థి వ్రతం , బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి
07 Thu వరల్డ్ హెల్త్ డే , స్కంద షష్టి
09 Sat దుర్గాష్టమి వ్రతం
10 Sun శ్రీరామ నవమి , తాటాకు ఆదివారం
11 Mon జ్యోతిరావుఫూలే జయంతి , ధర్మరాజు దశమి
12 Tue కామద ఏకాదశి
13 Wed వైష్ణవ కామద ఏకాదశి
14 Thu మహావీర్ జయంతి , మేష సంక్రమణం , ప్రదోష వ్రతం , పస్కా పండుగ , అనంగ త్రయోదశి , అశ్విని కార్తె , అంబెడ్కర్ జయంతి
15 Fri గుడ్ ఫ్రైడే
16 Sat పౌర్ణమి , చైత్ర పూర్ణమి , హనుమజ్జయంతి , శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం
17 Sun వసంత నవరాత్రి ప్రారంభం , ఈస్టర్ సండే
19 Tue సంకటహర చతుర్థి
22 Fri ఎర్త్ డే , షహదత్ హజ్రత్ అలీ
26 Tue వరూధినీ ఏకాదశి
27 Wed భరణి కార్తె
28 Thu ప్రదోష వ్రతం
29 Fri షబ్-ఎ-ఖద్ర్ (లైలతుల్ ఖద్ర్) , మాస శివరాత్రి , జుమతుల్-విదా
30 Sat శ్రీ శ్రీ జయంతి , అమావాస్య




ttd 2022 calendar pdf, ttd 2022 calendar online booking, ttd panchangam 2022-23, ttd telugu calendar 2022, ttd telugu calendar 2022 pdf, ttd panchangam calendar 2021, telugu panchamgam 2022, telugu calendar 2022 download, today date and thidhi.

Comments

Popular Posts