2022 ఆగస్టు నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar August 2022 | Panchamgam, Festivals, Holidays
శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర శుద్ధ అష్టమి గురువారము మొదలు పుష్య శుద్ధ నవమి శనివారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును..2022 ఆగస్టు నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు.
తెలుగు పండుగలు ఆగస్టు, 2022
01 Mon సోమవారం వృతం , చతుర్థి వ్రతం
02 Tue గరుడ పంచమి , నాగ పంచమి
03 Wed కల్కి జయంతి , స్కంద షష్టి
04 Thu ఆశ్లేష కార్తె
05 Fri వరలక్ష్మి వ్రతం , దుర్గాష్టమి వ్రతం
07 Sun స్నేహితుల దినోత్సవం , తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ ప్రారంభం
08 Mon శ్రావణ పుత్రద ఏకాదశి , 9th ముహర్రం
09 Tue ఆషూరా దినం (మొహర్రం) , ప్రదోష వ్రతం
10 Wed తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి
11 Thu శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం
12 Fri జంధ్యాల పూర్ణిమ , వైఖానస హయగ్రీవ జయంతి , శ్రావణ పూర్ణిమ , పౌర్ణమి , రాఖీ
15 Mon భారత స్వాతంత్య్ర దినోత్సవం , సంకటహర చతుర్థి
16 Tue పార్శి కొత్త సంవత్సరం , రక్షా పంచమి
17 Wed సింహ సంక్రమణం , బలరామ జయంతి
18 Thu మఖ కార్తె
19 Fri ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం
20 Sat శ్రీకృష్ణాష్టమి
24 Wed ప్రదోష వ్రతం
25 Thu మాస శివరాత్రి
27 Sat పొలాల అమావాస్య , అమావాస్య
28 Sun చంద్రోదయం , ముహర్రం ముగుస్తుంది
29 Mon సోమవారం వృతం
30 Tue సమవేదం ఉపకారమా , పుబ్బ కార్తె , వరాహ జయంతి
31 Wed వినాయక చవితి , చతుర్థి వ్రతం
ttd 2022 calendar pdf, ttd 2022 calendar online booking, ttd panchangam 2022-23, ttd telugu calendar 2022, ttd telugu calendar 2022 pdf, ttd panchangam calendar 2021, telugu panchamgam 2022, telugu calendar 2022 download, today date and thidhi.
Comments
Post a Comment