Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2022 డిసెంబర్ నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar December, 2022 | Panchamgam, Festivals, Holidays


శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర శుద్ధ అష్టమి గురువారము మొదలు పుష్య శుద్ధ నవమి శనివారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును..తెలుగు పండుగలు డిసెంబర్, 2022

తెలుగు పండుగలు డిసెంబర్, 2022

01 Thu దుర్గాష్టమి వ్రతం , ఎయిడ్స్ డే
03 Sat గీతా జయంతి , మోక్షద ఏకాదశి , జ్యేష్ఠ కార్తె
04 Sun వైష్ణవ మోక్షద ఏకాదశి
05 Mon సోమా ప్రదోష వ్రతం , ప్రదోష వ్రతం , హనుమద్ర్వతం
07 Wed శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , దత్త జయంతి
08 Thu హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువనపురి మెహిదీమావుద్ , పౌర్ణమి
11 Sun సంకటహర చతుర్థి
16 Fri మూల కార్తె , బాలాజీ జయంతి , ధనుర్మాస పూజ , ధనుస్సంక్రమణం
19 Mon సఫల ఏకాదశి
21 Wed మాస శివరాత్రి , ప్రదోష వ్రతం
23 Fri అమావాస్య
24 Sat చంద్రోదయం , క్రిస్టమస్ ఈవ్
25 Sun క్రిస్టమస్
26 Mon సోమవారం వృతం , బాక్సింగ్ డే , చతుర్థి వ్రతం
27 Tue మండల పూజ
28 Wed స్కంద షష్టి
29 Thu పూర్వాషాఢ కార్తె
30 Fri దుర్గాష్టమి వ్రతం




ttd 2022 calendar pdf, ttd 2022 calendar online booking, ttd panchangam 2022-23, ttd telugu calendar 2022, ttd telugu calendar 2022 pdf, ttd panchangam calendar 2021, telugu panchamgam 2022, telugu calendar 2022 download, today date and thidhi.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు