Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2022 జనవరి నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar January 2022 | Panchamgam, Festivals, Holidays

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర బహుళ త్రయోదశి శనివారము మొదలు పుష్య బహుళ చతుర్దశి సోమవారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును ..2022 జనవరి నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు

01 Sat మాస శివరాత్రి , ఆంగ్ల సంవత్సరాదిి
02 Sun అమావాస్య , వరల్డ్ నేచర్ డే
03 Mon చంద్రోదయం , సోమవారం వృతం
06 Thu ఎపిఫని , చతుర్థి వ్రతం
08 Sat స్కంద షష్టి
10 Mon దుర్గాష్టమి వ్రతం
11 Tue ఉత్తరాషాఢ కార్తె
12 Wed నేషనల్ యూత్ డే , స్వామి వివేకానంద జయంతి
13 Thu ముక్కోటి ఏకాదశి , పుష్య పుత్రాద ఏకాదశి
14 Fri భోగి , ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం , మకర సంక్రాంతి
15 Sat ప్రదోష వ్రతం , శనిత్రయోదశి , పొంగల్
16 Sun ముక్కనుము , బొమ్మలనోము , కనుము
17 Mon పౌర్ణమి , శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం
21 Fri సంకటహర చతుర్థి
22 Sat త్యాగరాజ స్వామి ఆరాధన
23 Sun నేతాజీ జయంతి
24 Mon శ్రావణ కార్తె
25 Tue భాను సప్తమి
26 Wed రిపబ్లిక్ డే
28 Fri లాలా లజపతిరాయ్ జయంతి , షట్టిల ఏకాదశి
29 Sat శనిత్రయోదశి , ప్రదోష వ్రతం
30 Sun మాస శివరాత్రి , మహాత్మాగాంధీ వర్ధంతి
31 Mon అవతార్ మిహిర్ బాబా అమరతిథి






Comments

Popular Posts