Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2022 అక్టోబర్ నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar Octobar 2022 | Panchamgam, Festivals, Holidays


శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర శుద్ధ అష్టమి గురువారము మొదలు పుష్య శుద్ధ నవమి శనివారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును..2022 అక్టోబర్ నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు.
తెలుగు పండుగలు అక్టోబర్, 2022

01 Sat స్కంద షష్టి
02 Sun గాంధీ జయంతి , దుర్గ పూజ , సరస్వతి పూజ ప్రారంభం , లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
03 Mon దుర్గాష్టమి , సద్దుల బతుకమ్మ పండుగ , దుర్గాష్టమి వ్రతం , సరస్వతి పూజ
04 Tue సరస్వతి పూజ , ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం , మహర్నవమి
05 Wed విజయ దశమి
06 Thu పాశాంకుశ ఏకాదశి
07 Fri ప్రదోష వ్రతం
09 Sun మిలాద్ ఉన్ నబి , వాల్మీకి జయంతి , శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి వ్రతం , పౌర్ణమి
10 Mon చిత్త కార్తె
12 Wed ఉండ్రాళ్ళ తద్దె
13 Thu సంకటహర చతుర్థి , కార్వా చౌత్
17 Mon తులా సంక్రమణం
18 Tue తులా కావేరి స్నానం
21 Fri రమ ఏకాదశి
23 Sun ప్రదోష వ్రతం , దంతేరాస్ , ధన్వంతరీ జయంతి , ధనత్రయోదశి , మాస శివరాత్రి
24 Mon కేదార గౌరీ వ్రతం , స్వాతి కార్తె , నరక చతుర్ధశి
25 Tue దీపావళి , అమావాస్య
26 Wed చంద్రోదయం , ఆకాశ దీప ప్రారంభం
27 Thu యమ ద్వితీయ , భగినీహస్త భోజనం
28 Fri నాగుల చవితి , చతుర్థి వ్రతం
30 Sun స్కంద షష్టి , సూర్య షష్టి
31 Mon సోమవారం వృతం




ttd 2022 calendar pdf, ttd 2022 calendar online booking, ttd panchangam 2022-23, ttd telugu calendar 2022, ttd telugu calendar 2022 pdf, ttd panchangam calendar 2021, telugu panchamgam 2022, telugu calendar 2022 download, today date and thidhi.

Comments