Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2022 సెప్టెంబర్ నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar Octobar 2022 | Panchamgam, Festivals, Holidays


శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శిశిర ఋతువు, మార్గశిర శుద్ధ అష్టమి గురువారము మొదలు పుష్య శుద్ధ నవమి శనివారము వరకు ఇంథలి తిధులు, నక్షత్రముల అంత్యములు, వర్జ్యం ఆద్యంతములను గంటలు, నిమిషములలో తెలుపును..2022 సెప్టెంబర్ నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు
తెలుగు పండుగలు సెప్టెంబర్, 2022
01 Thu ఋషి పంచమి
02 Fri స్కంద షష్టి
03 Sat మహాలక్ష్మి వ్రతం
04 Sun దుర్గాష్టమి వ్రతం , రాధాష్టమి
05 Mon గురు పూజోత్సవం
06 Tue పార్శ్వ ఏకాదశి
07 Wed వామన జయంతి , వైష్ణవ పార్శ్వ ఏకాదశి
08 Thu ఓనం , ప్రదోష వ్రతం
09 Fri గణేష్ నిమజ్జనం , అనంత పద్మనాభ వ్రతం
10 Sat పౌర్ణమి వ్రతం , పౌర్ణమి , మహాలయ పక్ష ప్రారంభం , శ్రీ సత్యనారాయణ పూజ
13 Tue ఉత్తర కార్తె , అంగరకి సంకష్టి చతుర్థి , సంకటహర చతుర్థి
14 Wed మహాభరణి
17 Sat మహాలక్ష్మి వ్రతం సమాప్తి , విశ్వకర్మ జయంతి ,  అర్బయిన్, , కన్య సంక్రాంతి
18 Sun మధ్య అష్టమి
21 Wed ఇందిర ఏకాదశి
22 Thu యతి మహాలయ
23 Fri ప్రదోష వ్రతం , మాఘ స్మారక
24 Sat మాస శివరాత్రి
25 Sun బతుకమ్మ ప్రారంభం , మహాలయ అమావాస్య , అమావాస్య
26 Mon సోమవారం వృతం , దేవి శరన్నవరాత్రి ప్రారంభం
27 Tue చంద్రోదయం , ప్రపంచ పర్యాటక దినోత్సవం
28 Wed హస్త కార్తె
29 Thu చతుర్థి వ్రతం
30 Fri లలితా పంచమి




ttd 2022 calendar pdf, ttd 2022 calendar online booking, ttd panchangam 2022-23, ttd telugu calendar 2022, ttd telugu calendar 2022 pdf, ttd panchangam calendar 2021, telugu panchamgam 2022, telugu calendar 2022 download, today date and thidhi, 

Comments

Popular Posts