Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

2022 అరుణాచలేశ్వర స్వామి పౌర్ణమి రోజులు గిరిప్రదక్షిణ చేయు సమయములు | Tiruvannamalai Girivalam Date and Time, Calendar 2022

2022 అరుణాచలేశ్వర స్వామి పౌర్ణమి రోజులు గిరిప్రదక్షిణ చేయు సమయములు

గిరి ప్రదక్షిణ ప్రారంభ & ముగింపు సమయం & గిరిప్రదక్షిణ చేయు తేదీ

17-01-2022 సోమ ఉ॥ 3.54 ని॥ నుండి 18-01-2022 మంగళ ఉ॥ 5.45ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 17-01-2022


15-02-2022 మంగళ రా॥ 10.10 ని॥ నుండి 16-02-2022 బుధ రా॥ 10.55 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 15-02-2022 


17-03-2022 బుధ మ॥ 1.45ని॥ నుండి 18-03-2022 గురు మ॥ 1.40 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 18-03-2022


16-04-2022 శని ఉ॥పూ॥ 3.00 ని॥ నుండి 17-04-2022 ఆది ఉ॥పూ॥ 1.25 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 16-04-2022


15-05-2022 ఆది మ॥ 12.30 ని॥ నుండి 16-05-2022 సోమ ఉ॥ 10.45 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 15-05-2022


13-06-2022 సోమ రా॥ 8.45 ని॥ నుండి 14-06-2022 మంగళ సా॥ 5.59 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 13-06-2022


13-07-2022 బుధ ఉ॥పూ॥ 3.40 ని॥ నుండి 14-07-2022 గురు ఉ॥పూ॥ 12.59 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 13-07-2022


11-08-2022 గురు ఉ॥ 10.40 ని॥ నుండి 12-08-2022 శుక్ర ఉ॥ 8.15 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 11-08-2022


09-09-2022 శుక్రరా॥ 9.00 ని॥ నుండి 10-09-2022 శని సా॥ 4.55 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 09-09-2022


09-10-2022 ఆది ఉ॥ 4.30 ని॥ నుండి 10-10-2022 సోమ ఉ॥ 3.20 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 09-10-2022

07-11-2022 సోమ సా॥ 5.00 ని॥ నుండి 08-11-2022 మంగళ సా॥ 5.10 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 07-11-2022


07-12-2022 బుధ ఉ॥ 8.45 ని॥ నుండి 08-12-2022 గురు ఉ॥ 9.50 ని॥ వరకు గిరిప్రదక్షిణ చేయు తేదీ 07-12-2022

కార్తీక దీపము: 06-12-2022 మంగళవారం


Click Hereఅరుణాచలం సమగ్ర సమాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ, arunachalam giri pradakshina timings, girivalam dates 2022, kubera girivalam 2021 date, thiruvannamalai girivalam allowed 2022, girivalam dates 2022, thiruvannamalai girivalam distance and time,thiruvannamalai girivalam allowed today, girivalam allowed in tiruvannamalai 2022, arunachalam temple.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు