డిసెంబరు 27న ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు విడుదల - వైకుంఠ ఏకాదశి(వైకుంఠ ద్వార దర్శనం) | TIRUMALA SARVA DARSHAN TOKENS TO BE RELEASED IN ONLINE ON DEC 27
2022 జనవరి నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం(ఎస్ఎస్‌డి) టోకెన్లను డిసెంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
CLICK HERE : TTD SARVA DARSHAN TICKETS
వైకుంఠ ఏకాదశి(వైకుంఠ ద్వార దర్శనం) పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 13 నుండి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
Also Read : వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లాలంటే.. ఇవి ఉంటేనే తిరుమలకు అనుమతి..
ttd toll free number, ttd news, is free darshan available at tirupati now 2022, ttd release darshan tickets for january 2022, 300 rs current booking in tirumala 2021 for january, sabarimala online booking, how many sarva darshan tickets online, tirupati enquiry phone number
Comments
Post a Comment