Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

డిసెంబర్ 4న సూర్యగ్రహణం.. మనదేశంలో కనిపిస్తుందా? గ్రహణం ఉందా? లేదా? Solar eclipse on December 4 .. Will it be seen in our country? Is there an eclipse? Or not?

ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం డిసెంబర్‌ 4న ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం అంటార్కిటికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో కనిపిస్తుందని, అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదని ఖగోళ నిపుణులు తెలిపారు. డిసెంబర్ 4 న సూర్యగ్రహణం లేదు. ఎటువంటి దోషం ఉండదు. భారత కాలమాన ప్రకారం డిసెంబర్‌ 4న ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగియనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకదానితో ఒకటి సమాంతరంగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు. 

కొన్ని నిమిషాలు లేదా సెకండ్ల పాటు ఆకాశం చీకటిగా మారిపోయి, రాత్రిని తలపిస్తుంది. ఖగోళంలో జరిగే అరుదైన మార్పుల వల్లే సంపూర్ణ సూర్య గ్రహణాలు ఏర్పడతాయి. ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు, మరో రెండు సూర్యగ్రహణాలు ఏర్పడుతాయి ఈ మే 26న తొలి చంద్రగ్రహణం, నవంబర్‌ 19న రెండో చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక జూన్‌ 10న తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. వచ్చే నెల  డిసెంబర్‌ 4న మరో సూర్యగ్రహణం సంభవించనున్నది. ఈ నెల 19న 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాల అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది.

surya grahan december 2021 in india date and time, surya grahan timing 2021 in india, surya grahan 2021 in india date and time, 4 december 2021 surya grahan time in india, surya grahan 2021 in india date and time for pregnancy, 4 december 2021 surya grahan timing, surya grahan 2021 december timing, 4 december 2021 surya grahan time telugu

Comments