జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలు | JANUARY 2022 FESTIVALS AND EVENTS IN TIRUMALA -TTD NEWS
జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– జనవరి 2న అధ్యయనోత్సవాలు ప్రారంభం.
– జనవరి 13న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిలో రాపత్తు.
– జనవరి 14న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణీతీర్థ ముక్కోటి, భోగి పండుగ.
– జనవరి 15న మకర సంక్రాంతి.
– జనవరి 16న శ్రీ గోదా పరిణయోత్సవం, శ్రీవారి పార్వేట ఉత్సవం.
– జనవరి 17న రామకృష్ణ తీర్థ ముక్కోటి.
– జనవరి 18న శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.
– జనవరి 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.
– జనవరి 26న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.
– జనవరి 27న శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేపు.
TIRUMALA -TTD NEWS, ttd festival calendar 2022, ttd festival calendar 2021, tirupati festival calendar 2020, brahmotsavam festival in tirupati, ttd calendar 2022 online booking, when is brahmotsavam in tirupati 2021, tirumala brahmotsavam 2020 dates, pushya masam 2022 telugu calendar
Comments
Post a Comment