జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు మరియు పండుగలు | LIST OF FESTIVALS IN THE MONTH OF JANUARY AT TIRUMALA
1.మాసశివరాత్రి, ఆంగ్లవత్సరాది.
2. తిరుమల శ్రీవారి సన్నిధిన అధ్యయనోత్సవారంభము
4. శుక్రమౌధ్యారంభం ఉ. గం.7-26 చంద్రోదయం
5. శ్రీగోవిందరాజస్వామివారు రామచంద్ర తీరకట్టమీదకు వేంచేయుట
7. శ్రీ ఆండాళ్ నీరాట్టోత్సవ ప్రారంభము
12. తిరుమల శ్రీవారి సన్నిధిన చిన్నశాత్తుమొలు
13. వైకుంఠ ఏకాదశి, తిరుమలలో వైకుంఠ వారం ద్వారదర్శనం ప్రారంభం, ముక్కోటి కాలం ఏకాదశి, తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం, తిరుమల శ్రీవారి సన్నిధిన రాపత్తు తొడక్కం, వేదపారాయణ తొడక్యం, ఆండాళ్ నీరాట్టోత్సవ సమాప్తి, శుక్రమౌఢ్యం త్యాగం తె.గం.5-14
14. శ్రీ స్వామి పుష్కరిణీ తీర్ధముక్కోటి భోగిపండుగ, భోగితేరు, మకరసంక్రమణం రా.గం.8-14, శ్రీ కపిలేశ్వరస్వామి సన్నిధిన శ్రీకామాక్షి చందనాభిషేకం
15. సంక్రాంతి పండుగ, శనిత్రయోదశి.
16. గోదాపరిణయం, కనుమ, పశువుల పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపంలోనికి వేంచేయుట.
17. రామకృష్ణతీర్థ ముక్కోటి
18. తిరుమల శ్రీవారి సన్నిధిన ప్రణయ కలహమహోత్సవం.
20. తిరుమొళిశైయాళ్వార్ వర్ష తి.న.
22 తిరుమల శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొఱ, వైకుంఠ ద్వారదర్శనం సమాప్తి
26. రిపబ్లిక్, శ్రీవారి సన్నిధిన, అధ్యయనోత్సవం సమాప్తి
27. తిరుమల శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేయుట
28. సర్వ ఏకాదశి
30. మాసశివరాత్రి
brahmotsavam festival in tirupati, tirupati festival calendar 2020, ttd festival calendar 2021, ttd festival calendar 2022, ttd online, when is brahmotsavam in tirupati 2021, ttd utsavam 2021, ttd 2021 calendar pdf
Comments
Post a Comment