తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు | Details of the special festivities to be held in February at the Thirumala Srivari Temple
ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు..
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరిలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిబ్రవరి 1న శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
ఫిబ్రవరి 5న వసంత పంచమి.
ఫిబ్రవరి 8న రథసప్తమి.
ఫిబ్రవరి 12న భీష్మ ఏకాదశి, సర్వ ఏకాదశి.
ఫిబ్రవరి 16న పౌర్ణమి గరుడసేవ, శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి.
TTD News, Tirumala Tirupati Devasthanams, tirumala news today live, tirumala news, tirumala news today telugu, ttd online, ttd 300 rs ticket online booking, free darshan timings in tirumala today, ttd darshan news
Comments
Post a Comment