తమిళనాడు లో ఆలయాలను మరల మూసివేస్తున్నారు . తమిళనాడు లోని ప్రసిద్ధ ఆలయాలను మరల మూసివేస్తున్నట్టు తాజా సమాచారం అందుతోంది . ఈ వీడియో చూడండి .
తమిళనాడు లో శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజుల పాటు అన్ని పుణ్యక్షేత్రాలు మూసివేత. ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్. ఈ రోజు నుండి రాత్రి పూట కర్ఫ్యూ అమలు. దయచేసి భక్తులు గమనించ ప్రార్థన.
తమిళనాడు లోని ప్రసిద్ధ దేవాలయాలు :
tamilnadu temples latest news , tamilnadu famous temples information. rameswaram temple , madurai temple , sirangam temple, tanjavur temple kanchipuram temples latest information. tamil nadu temples news.
Comments
Post a Comment