Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ సంఘటనలు | The results for the month of February are the good and bad events that happen this month

ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ సంఘటనలు

1) ఈనెల గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది మంచి కన్నా చెడు ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

2) ఈ నెలలో కూడా వర్షాలు పడతాయి.

3) ఉష్ణోగ్రతలు పడిపోతాయి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

4) తగ్గిపోతాయి అనుకున్న రోగాలు తిరిగి విజృంభిస్తాయి. కరోనా తీవ్రస్థాయిలో పెరుగుతుంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

5) ఈ నెలలో ప్రజలు రోగాలతో ఇబ్బంది పడతారు కొత్త వ్యాధులు బయటపడే అవకాశం ఉంది.

6) ఈ నెలలో వ్యాపార రంగం అంతా బాగుండదు.

7) ఈ నెలలో ఏ రూపంలోనైనా నష్టం జరగబోతుంది.

8) కళారంగానికి కళంకం సినిమా రంగానికి చెందిన  ప్రముఖ వ్యక్తులు నిష్క్రమిస్తారు.

10)  విద్యాలయాలకు గ్రహణం కొనసాగుతుంది. తెరుచుకో బడిన పాఠశాలలు తిరిగి మూసుకుంటాయి.

11) కీలక పదవుల్లో సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులు మరణించే అవకాశం స్పష్టంగా ఉంది.

12) ప్రముఖుల అందరికీ రోగభయం చాలా మంది ప్రముఖులు అనారోగ్యానికి గురవుతారు.

13) రాష్ట్ర నాయకులు దేశ నాయకులు జాగ్రత్తగా ఉండాలి పరిస్థితి పూర్తిగా ప్రతికూలం వీరి విషయంలో చెడు వార్తలు వినాల్సి వస్తుంది.

14) శత్రుదేశాల తో సమస్యలు తిరిగి ప్రారంభం అవుతాయి.

15) ఆధ్యాత్మిక కార్యక్రమాల లో అలాగే దేవాలయాల్లో అపశృతులు కొనసాగుతాయి.

16) ఆధ్యాత్మిక ప్రముఖులకు అరిష్టం ఈ నెలలో కూడా కొనసాగుతుంది.

17) స్త్రీలకు ఈనెల బాగాలేదు.

18) ఒక ప్రముఖ వ్యక్తి కి సంబంధించిన విషయం విషాదాన్ని నింపుతుంది.

19) నాయకత్వ మార్పిడి అధికారుల బదిలీలు అధికార మార్పిడి పదవీ వియోగం చాలా స్పష్టంగా కనిపిస్తుంది

ఎవరో తమ పదవిని కోల్పోతారు.

20) ఈ నెలలో వ్యక్తులు కుటుంబ సమస్యలతో ఆర్థిక సమస్యలతో లేనిపోని భయాందోళనలతో ఇబ్బంది పడతారు

21) కొన్ని చోట్ల పాక్షిక లాక్ డౌన్ ఉండడానికి అవకాశం ఉంది.

22) మీడియా టెలివిజన్ వార్త పత్రిక రంగాల వారికి అనుకూలంగా లేదు రాజకీయ దాడులు జరగడానికి అవకాశం ఉంది.

మహా విష్ణువు ప్రార్థించండి సుబ్రమణ్య ఆరాధన చేయండి రామ నామ స్మరణ చేయండి  అందరికీ మంచి ఫలితాలు వస్తాయి.

credit: kranti patel

february horoscope 2022 sagittarius, february horoscope 2022, february horoscope 2022 virgo, february horoscope 2022 cancer, february horoscope 2022 scorpio, february 2022 horoscope taurus, february horoscope 2022 leo, february horoscope 2022 aquarius

Comments

Post a Comment

Popular Posts