మనం సాధారణంగా ఇలాంటి అనేక శకునాలను చూస్తాము:
- నల్ల పిల్లి మా దారిలో వస్తోంది
- కుళ్ళిన కొబ్బరి
- హారతి చల్లారు
- కలలో కోతి మొదలైనవి.
ఇది జరిగినప్పుడు వెంటనే ఏమి చేయాలి? ఈ వీడియో శకునాలు వెనుక లాజిక్ వివరిస్తుంది.
Q) ఒకవేళ నేను నిర్మల మనస్కుడనై, ప్రకృతి నాకు నిజంగానే సంకేతం ఇచ్చి ఉంటే, అప్పుడు ఆ కీడుని పోగొట్టుకోవడం ఎలా?
Incase if I am a pure hearted person, and nature has sent me a bad omen , how to overcome that?
A) 3 రోజుల పాటు శ్రధ్ధగా ఉదయం విష్ణు సహస్రం, రాత్రి పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదవండి. ఉపశమనం దొరుకుతుంది
For 3 days, Chant Vishnu Sahasram in the morning and Hanuman Chalisa before Sleep . You can overcome.
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
nanduri srinivas, nanduri, srinivas, Nanduri Srinivas, nanduri srinivas videos
Comments
Post a Comment