టీటీడీ కీలక నిర్ణయం.. ఆ మూడ్రోజులు విఐపీ బ్రేక్ దర్శనాల రద్దు..!! TTD CANCELS VIP DARSHANS ON SATURDAY AND SUNDAYS
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శని,అది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టిటిడి
సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖల పై కేటాయించే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది.
విఐపిల కోసం కేటాయించిన సమయాన్నీ కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
శుక్ర,శని,ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారి చేసేందుకు నిర్ణయించడమైనది.
ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు జారి చేస్తున్న టిటిడి
టిటిడి తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది.
tirumala online booking, tirumala online, tirumala wikipedia in telugu, tirumala sarva darshan timings today, free darshan timings in tirumala today, tirumala darshan, tirumala history, ttd,vip break darshnam
Comments
Post a Comment