తొలిసారి భారీ స్థాయిలో ప్రత్యేక దర్శనం(రూ.300) టికెట్లను టీటీడీ విడుదల | Tirumala Tirupati Devasthanams 300 Rupes Tickets Release
భారీ స్థాయిలో టికెట్లు విడుదల
తొలిసారి భారీ స్థాయిలో ప్రత్యేక దర్శనం(రూ.300) టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే నెల కోసం ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో అధికారులు విడుదల చేశారు. వారంలో సోమవారం నుంచి గురువారం వరకు రోజుకు 30వేల టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
శుక్రవారం నుంచి ఆదివారం వరకు 25వేల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. జూన్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లను రేపు విడుదల చేసే అవకాశం ఉంది.
ఏప్రిల్ 2022 నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టిక్కెట్‌లు యాత్రికుల బుకింగ్‌ల కోసం 21.03.2022 09:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
మే 2022 నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టిక్కెట్‌లు యాత్రికుల బుకింగ్‌ల కోసం 22.03.2022 09:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
జూన్ 2022 నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టిక్కెట్‌లు యాత్రికుల బుకింగ్‌ల కోసం 23.03.2022 09:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి.
Click here online booking: https://tirupatibalaji.ap.gov.in/#/login
Famous Posts:
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
tirumala online booking, tirumala darshan, ttd online, ttd 300 rs ticket online booking, free darshan timings in tirumala today, 300 rs current booking in tirumala 2022, ttd free darshan online booking availability, tirumala history
Comments
Post a Comment