ఉగాది రాబోతోంది. రాబోయే సంవత్సరంలో మన జీవితం సుభిక్షంగా ఉండాలంటే, శాస్త్రాలలో వివరించిన కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఈ వీడియోలో నండూరి గారు వాటి గురించి వివరించారు.
ముగింపులో, అతను కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలు (తరచూ అడిగే ప్రశ్నలు) వంటి వాటిని కూడా స్పష్టం చేశాడు:
- మనం దీనిని ఉగాది లేదా యుగాది అని పిలవాలి
- తమిళులకు మరియు మాకు వేర్వేరు తేదీలలో ఎందుకు?
- ఉగాది రోజున మనం ఎవరిని పూజించాలి?
Q) అందరూ షడ్రుచుల్లో ఉప్పు వేసుకుంటారు కదా, మరి ఉప్పు బదులు ఏమి వేసుకోవచ్చు?
In place of salt, what can be used as 6th ingredient in Ugadhi pachadi?
A) యద్వర్షాదౌ నింబ సుమం, శర్కరామ్ల ఘృతైర్యుతం
నెయ్యి వేసుకోమని శాస్త్రంలో చెప్పారు.
Ghee should be used as per Shastras
Q) షడ్రుచులు అంటే ఏమిటి? What are Shad ruchis?
A) అది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది.
ఈ క్రింద వాటిలో 6 కానీ, అన్నీ కానీ వేయండి
1) బెల్లం
2) వేపపువ్వు (దొరికితే కొన్ని మామిడి చిగుళ్ళు)
3) మామిడి ముక్కలు
4) చెరుకు ముక్కలు
5) మిరియాల పొడి (ఎండు కారం, మసాలాలూ వేయకండి)
6) చింతపండు రసం
7) నెయ్యి
Q) మా పూర్వీకులు ఎప్పుడూ ఉప్ప వేస్తున్నారు, మానేయాలంటే బాధగా ఉంది, మానలేను - ఏం చేయాలి?
A) అలాగైతే సైంధవ లవణం వేయండి
Q) ఏటి సూతకంలో ఉగాది చేయవచ్చా?
A) క్రొత్త బట్టలూ, వసంత నవరాత్రులూ తప్ప మిగితావి చేయవచ్చు.
Q) సప్త శనివార వ్రతం చేసేవాళ్ళు ఉగాది పచ్చడి తినవచ్చా?
A) తినవచ్చు
Famous Posts:
> నా వల్ల కాదు - అనే స్థితి నుంచి కాపాడే అష్టోత్తరం
> అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం..
> సమస్యలు తట్టుకోలేక విరక్తి వస్తోందా? 40 రోజులు పడుకునే ముందు ఇలా చేయండి.
> ఈ 5 పన్లూ రోజూ చేస్తే స్వర్గానికి వెళ్ళడం ఖాయం.
> టెంకాయ కుళ్ళినా - హారతి ఆరినా - వెంటనే ఇలా చేయండి.
> తిరుమల హుండీలో ఏ ముడుపు వేస్తే ఏ ఫలితం వస్తుంది?
> తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి.
> కఠిన సమస్యలని ఊదిపారేసే కనకదుర్గా మంత్రం
ugadi, ugadi story telugu, ugadi quotes, ugadi pachadi, Nanduri Srinivas, Latest News on Nanduri srinivas, nanduri videos
Comments
Post a Comment