Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

నా వల్ల కాదు - అనే స్థితి నుంచి కాపాడే అష్టోత్తరం| It saves from worst situations | Nanduri Srinivas

నా వల్ల కాదు - అనే స్థితి నుంచి కాపాడే అష్టోత్తరం| It saves from worst situations | Nanduri Srinivas

Where is the Telugu Lyrics PDF of this? (Use Gmail id to download)

https://drive.google.com/file/d/1z--8LN02Zk967Yax3iqRak_zwseKp3qX/view

Q) ఈ అష్టోత్తరం పూర్వ సువాసినులూ ,/ గర్భవతులు/ మగవారూ/బ్రహ్మచారులూ   చేయవచ్చా?

A) చేయవచ్చు. ఇది లలితా సహస్రంతో సమానమైనది 


Q) ఈ పారాయణ ఏటి సూతకంలొ చేయవచ్ఛా?

A) చేయవచ్చు. మైలలో , రజస్వలాకాలంలొ మాత్రం చేయకూడదు

Famous Posts:

అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం..

సమస్యలు తట్టుకోలేక విరక్తి వస్తోందా? 40 రోజులు పడుకునే ముందు ఇలా చేయండి.

ఈ 5 పన్లూ రోజూ చేస్తే స్వర్గానికి వెళ్ళడం ఖాయం.

టెంకాయ కుళ్ళినా - హారతి ఆరినా - వెంటనే ఇలా చేయండి.

తిరుమల హుండీలో ఏ ముడుపు వేస్తే ఏ ఫలితం వస్తుంది?

తట్టుకోలేని కష్టాలా? ఈ గుహలో దుర్గమ్మకి మొక్కుకోండి.

nanduri srinivas, nanduri srinivas phone number, nanduri srinivas family photos, nanduri srinivas house address, nanduri srinivas whatsapp number, nanduri srinivas email id, nanduri srinivas videos, lalitha stotram

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు