కాణిపాకం వినాయక టెంపుల్ మూసివేత..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన.... కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలోని గర్భగుడిని కొన్ని రోజుల పాటు మూసివేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా... ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. మూలవిరాట్ దర్శనాన్ని తిరిగి వచ్చే వినాయక చవితి రోజు నుంచి తిరిగి కల్పించనున్నట్లు వెల్లడించారు. గుడి పక్కనే బాల ఆలయంలో బాల విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఎప్పటిలానే స్వామివారికి అన్ని కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు బాల విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు
అయితే అప్పటి వరకూ తాత్కాలికంగా స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో బాల వినాయక ఆలయాన్ని దేవస్థానం నిర్మించింది. ఈ ప్రత్యేక బాల విఘ్నేశ్వరుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించి అనంతరం భక్తులకు సోమవారం నుంచి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నారు.
కాణిపాకం, Kanipakam Temple, kanipakam temple timings, kanipakam temple timings tomorrow, kanipakam temple sevas online booking, kanipakam temple timings 2022, kanipakam temple from tirupati, kanipakam temple official website, kanipakam temple rooms
Comments
Post a Comment