Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మార్చి నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ విషయాలు.| March results for the month are the good and bad things that happen this month.

ఓం గం గణపతయే నమః

శ్రీ గురు దత్త జయ గురు దత్త

మార్చి నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ విషయాలు.

1) వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి గతంలో కన్న ఎండలు విపరీతంగా ఉంటాయి వడగాలులు గాలి దుమారాలు ఎక్కువగా ప్రజలను ఇబ్బంది పెడతాయి.


2) ఈనెల గ్రహస్థితులు బాగాలేవు ఈనెల ఇబ్బందికరంగా విషాదకరంగా తీవ్ర నష్టాన్ని ప్రాణనష్టాన్ని అవాంఛనీయ సంఘటనలు కలిగి ఉంది.

3) మార్చ్ 15వ తారీకు నుండి

వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే నదీతీర సముద్రతీర పట్టణాలకు సమయం ప్రతికూలంగా ఉంది.


4) ఈ నెలలో వ్యాపారం అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు.


5) వైమానిక నావికా దళ సైనికులు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం పొంచి ఉంది వాయు మార్గం సముద్ర మార్గం ద్వారా శత్రువులు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పదు.


6) షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మంచిది కాదు షేర్ మార్కెట్ పడిపోయే అవకాశం ఉంది.


7) ఆర్థిక కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ఆంక్షలు ఉండుటకు అవకాశం ఉన్నది డబ్బు అవసరం ఉన్నవారు డబ్బు బ్యాంకుల నుండి ముందుగానే తీసుకుని ఉంచుకోండి.


8) ఆహార పదార్థాల రేటు పెరుగుతుంది విదేశీ ఎగుమతి దిగుమతులకు అంతరాయం కలుగుతుంది భూముల ధరలు పెరుగుతాయి నూతన ఆదాయ వనరులు దొరుకుతాయి.


9) సాధారణంగా కంటే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు విలయతాండవం చేస్తాయి అగ్ని విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి దేవాలయాల్లో అగ్నిప్రమాదాలు జాగ్రత్త అవసరం.


10) 15వ తారీకు నుండి నాయకుల అరెస్టు కొనసాగుతాయి ఈ నెలలో నేరాలు ఎక్కువగా జరుగుతాయి రాజకీయ రంగానికి పూర్తి అరిష్ట  సమయం.


11) విమాన రైలు ప్రమాదాలు జరుగుతాయి విదేశాలకు వెళ్లకపోవటం ఉత్తమం విదేశీ ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.


12) భారతదేశానికి దేశాధినేత కు సమయం అనుకూలంగా లేదు.


13) సొంత మెజారిటీ కన్నా మిత్రుల సహకారంతో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి.

14 ) స్వాతంత్రం గా గెలిచిన అభ్యర్థులకు రాజయోగం ముఖ్యమంత్రి  నిర్ణయంలో వీళ్లది కీలకపాత్ర.


15) మూడవ ప్రపంచ యుద్ధం జరుగదు కేవలం యుద్ధ వాతావరణం నెలకొంటుంది.


16) తీవ్ర నష్టం అనేక ఇబ్బందుల తర్వాత ఈ నెలలో ఉక్రెయిన్ దేశానికి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.


17) రష్యా దేశానికి ప్రతికూల సమయం అన్ని విధాలుగా నష్టపోతున్న రష్యా వినాశకాలే విపరీత బుద్ధి రష్యాలో ప్రకృతి విలయతాండవం చేయబోతోంది.


18) ఈ నెల 7వ తారీకు వరకు భీకరమైన పరిస్థితులు భయాందోళనలో యుద్ధవాతావరణం అన్ని విధాలుగా నష్టం ఉంటుంది.


19) ఈ నెలలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో గతంలో అధికారంలో ఉన్న వ్యక్తులకు అలాగే ప్రతిపక్ష పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాదు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు క్యాంపు హోటల్ రాజకీయాలు తిరిగి ప్రారంభం అవుతాయి అభ్యర్థులను కొనే ప్రయత్నంలో అమాత్యులు.


20) రోగభయం తొలగిపోలేదు జాగ్రత్త అవసరం.


21) కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే విషయం ప్రస్తుతం అనుకూలంగా లేదు ఈ విషయంలో ఎటువంటి పురోభివృద్ధి ఉండదు.


22) ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాని పార్టీలు రాజ్ భవన్ ముందు కన్నా రీస్టార్ట్ ల చుట్టూ ప్రజా ప్రతినిధులు.


23) ఏదైనా ఒక ఆర్థిక నేరం ఆర్థిక మోసం బయట పడే అవకాశం ఉంది నాయకులకు ప్రతికూలంగా న్యాయస్థానాల తీర్పులు.

24) గతంలో ఉన్న రాజకీయ పార్టీలే తిరిగి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో అధికారంలో రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఈ అధికారం సులువుగా లభించదు.


25) ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది అంతర్జాల సేవలకు అంతరాయం విచిత్ర పరిస్థితి.


26) సైబర్ నేరగాళ్లు రాబోతున్నారు రక్షణ విషయంలో జాగ్రత్త అవసరం.


27) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం యోగ వంతమైనది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకోబడతారు వారి ప్రమాణ స్వీకార ముహూర్తం అలాగే ఎన్నికల ఫలితాలు వచ్చే సమయ గ్రహస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ గెలుపు చాలా కష్టం మీద వస్తుంది.


28) ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉన్నాయి ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ గారు ఇతరుల సహకారం తో తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి పూర్తిస్థాయి మెజార్టీ ఏ పార్టీలకు రాదు ఇతరులే కీలకం కాబోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి హరీష్ రావత్ గారికి కూడా సమయం అనుకూలంగా ఉంది

కానీ ముఖ్యమంత్రి పదవి చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి.


29) మణిపూర్ రాష్ట్ర ఎన్నికలు పరిశీలిస్తే అధికార మార్పిడి కనబడటం లేదు ప్రస్తుత ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడతారు శ్రేష్ట వంతమైన ప్రమాణ స్వీకార ముహూర్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరిగి అధికారాన్ని ఇవ్వబోతోంది.


30) పంజాబ్ రాష్ట్ర ఎన్నికలు పరిశీలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చరణ్ జిత్ సింగ్ గారికి తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ సమయం చాలా అనుకూలంగా ఉంది వీరిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు చెప్పడం చాలా కష్టం ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార ముహూర్తం అనుసరించే అలాగే రాష్ట్ర కుండలి అనుసరించే చరణ్ జీత్ సింగ్ చన్ని గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి సీట్లు వస్తాయి.

31) గోవా ఎన్నికల విషయం పరిశీలిస్తే రాష్ట్ర కుండలి అలాగే pramod sawant ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార  ముహూర్త సమయం బాగాలేదు ఈ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుంది.

కష్టం మీద ఇతరుల సహకారం తో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కొంత వరకు ఉన్నాయ్.


32) మే వరకు గ్రహస్థితులు పూర్తిగా ప్రతికూలంగా ఉక్రెయిన్ దేశం సమస్య 2023 సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది అయితే ఈ నెలలో ఉపశమనం దొరికే అవకాశాలు ఉన్నాయి.

ప్రతికూల గ్రహ స్థితి నుండి బయట పడటానికి శివారాధన చేయండి పంచాక్షరి జపం చేయండి నరసింహారాధన దుర్గా ఆరాధన రక్షిస్తుంది

దుర్గా సప్తశ్లోకి ప్రస్తుత ఆపద సమయం నుండి కాపాడుతుంది

అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కి జై

Credit : Kranthi Patel

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

horoscope of march month 2022, march horoscope 2022, february horoscope 2022, april horoscope 2022, monthly horoscope 2022, march 2022 astrology transit, pisces march 2022 horoscope, gemini march 2022 horoscope

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు