సంతానం లేనివారికి కోసం సంతానప్రాప్తికి, పుత్రసంతానానికి :పుత్రకామేష్ఠి యాగం - Putrakameshti Yagam | Procedure, Benefits, Cost, Booking
అలనాడు ఎప్పుడో త్రేతాయుగంలో దశరథ మహారాజు సంతానం కోసం చేశారీ యాగాన్ని. పుత్రుల కోసం తంటాలు పడుతున్న మహారాజుకు నాటి రుషులు, మహర్షులు సూచించిన విధి విధానం. సంతానం లేని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసాడని, యాగ క్రతువులో లభించిన పాయసం వలన అతని భార్యలకు పిల్లలు పుట్టారని రామాయణంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు అదే తంతును నిర్వహిస్తామంటున్నారు గోపాలకృష్ణ శర్మ గారు .
అందుకే అలాంటి అరుదైన అవకాశం వచ్చే మే నెల 1వ తేదీ 2022 వచ్చిందంటారు గోపాలకృష్ణ శర్మ గారు. పిల్లలు లేని వారికి పుత్రకామేష్ఠి యాగం మీ కోసం మీ అందరి కోసం ఈ యాగం చేస్తున్నారు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, సంతానాన్ని పొందండి . కామేష్టి యాగం జరిపితే ఆ యాగంలో పాల్గొంటే సత్సంతానం కలుగుతుందని ఆయన చెబుతున్నారు. ఈ యాగం లో మీరు పాల్గొనాలి అంటే పూర్తి వివరాలు కోసం ఈ క్రింది వీడియో చుడండి.
గతంలో పుత్ర కామేష్టి యాగంలో పలువురు విద్యావంతులు పాల్గొని సంతాన భాగ్యాన్ని పొందారని కొన్ని ఉదాహరణ చెబుతున్నారు స్వామీజీ. ఆధునిక వైద్యం పొందినా ఫలితం లేనివారికి ఈ యాగం మహిమతో పిల్లలు పుట్టారని అంటున్నారు. ఇందుకు ఎందరో దంపతులు సాక్షులుగా ఉన్నారంటారు గోపాలకృష్ణ శర్మ గారు .
Famous Posts:
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
పుత్ర కామేష్టి యాగం, Putrakameshti Yagna cost, Putrakameshti Mantra in telugu, Putrakameshti Yagna in Ramayana, Putrakameshti Yagna place, Putrakameshti Yagam in telugu pdf, Putrakameshti Mantra pdf, Putrakameshti yagna by Dashrath
Comments
Post a Comment