తిరుమల ఆర్జిత సేవ, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం టికెట్స్ విడుదల | Tirumala Suprabhatam Seva and arjitha seva Tickets Released on 20th
భక్తులకు గమనిక:
తిరుమల తిరుపతి దేవస్థానములు వారు 2022 ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడం జరుగుతుంది. ఈనెల 20 వ తేదీ ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు కేటాయిస్తారు.
కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకరణ సేవ మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మొదటి గా బుక్ చేసుకున్న వారికి మొదటిగా (FIFO పద్ధతిన) కేటాయించడం జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
స్వామి వారిని మొదటి గడప దగ్గర నుంచి దర్శించే సేవ టికెట్స్ ఒకేసారి మూడు నెల లకు విడుదల చేస్తున్నారు..సుప్రభాతం మరియు ఆర్జిత సేవ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో డెమో వీడియో.. ఈ వీడియో లో చెప్పినట్టు చేస్తే 100% టికెట్ బుక్ అవుతుంది.. లింక్ పై క్లిక్ చేయండి
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
tirumala suprabhata seva tickets price, ttd suprabhata seva tickets availability 2022, which is the best seva in tirumala, tirumala suprabhata seva timings, ttd suprabhata, seva tickets availability 2022, ttd online, unjal seva in tirumala details, suprabhata seva experience, ttd arjitha sevalu
Comments
Post a Comment