Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

వయో వృద్ధులు, వికలాంగులకు శుభవార్త చెప్పిన తిరుమల దేవస్థానం - TTD Senior Citizen and Physically Handicapped darshan timings

శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) మరో శుభవార్త చెప్పింది.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. రోజుకీ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.

శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

TTD physically Handicapped darshan timings 2022, TTD Senior Citizen Darshan 2022, TTD senior citizen Darshan 2022, Tirupati Senior citizen Darshan Online Booking, TTD senior citizen Darshan timings 2022, TTD free darshan online booking availability, Senior citizen darshan at Tirumala Timings, TTD online ticket booking

Comments