Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

టీటీడీ శుభవార్త : ఏప్రిల్ 25న సుప్రభాత సేవ శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల - TTD To Release Arjitha Seva Tickets For July On April 25

ఏప్రిల్ 25న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.

తిరుమల, 2022 ఏప్రిల్ 21 ;జులై నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఈ సేవా టికెట్ల‌ను బుక్ చేసుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

ttd, tirumala, tirumala seva tickets, tirumala tickets, tirupati

Comments