ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ విషయాలు - The month of April results are the good and bad things that happen this month.
ఓం గం గణపతయే నమః
శ్రీ గురు దత్త జయ గురు దత్త
ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ విషయాలు.
ఏప్రిల్ నెల గ్రహస్థితి వివరాలు
అమావాస్య శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రం తో ప్రారంభం అమావాస్య శనివారం అశ్విని నక్షత్రం తో ముగింపు సూర్యోదయ లగ్నం మీన లగ్నం ఈ నెలలో అన్ని గ్రహాలు రాశి మార్పు చెందడం విశేషం.
జరగబోవు సంఘటనలు
1) ఈ నెలలో భారీ వర్షాలు పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2) ఎప్పుడు చూడని విధంగా ఎండలు ఉంటాయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
3) నూతన ప్రభుత్వ పథకాలు నాయకులు ప్రకటించే అవకాశం.
4) రాజకీయ రంగంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు మరణించే అవకాశం.
5) ప్రముఖ ఉన్నత స్థాయి అధికారులకు పదవి బంగం పదవి వియోగం.
6) డ్రగ్స్ మాదక ద్రవ్యాలు నకిలీ మద్యం విదేశీ మద్యం పట్టుబడటం ప్రముఖుల చుట్టూ వివాదాలు ప్రముఖులకు ఈ విషయంలో ఆప్రతిష్ట.
7) ఈ నెల రెండవ వారం నుండి అగ్ని ప్రమాదాలు తీవ్రస్థాయిలో విజృంభిస్తాయి ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం.
8) విమానం ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం వాయు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.
9) విహార యాత్రలు విషాద యాత్రలు అవుతాయి, నదుల వద్ద కు నీటి వద్ద కు వెళ్లకపోవడం మంచిది.
10) అధికారంలో ఉన్న నాయకుల మీద సిబిఐ అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు.
11) ఈ నెలలో వ్యాపారం మధ్యస్తంగా ఉంటుంది.
12) ఒక భారీ విషాద సంఘటన ఒక తీవ్రస్థాయి నష్టం ఈ నెలలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
13) ప్రభుత్వం తీసుకొచ్చే నూతన నిబంధనలు ప్రజా వ్యతిరేకతను పొందుతాయి.
14) రెండవ వారం నుండి నాయకులకు సమయం అనుకూలంగా ఉండదు ఎవరైనా ప్రముఖ నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
15) వడగాలులు గాలి దుమారాలు నష్టాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.
16) భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయి.
17) సమాచార రంగానికి ఈనెల అనుకూలంగా లేదు వార్తాపత్రికలు న్యూస్ ఛానళ్ల వారి మీద దాడులు జరుగుతాయి.
18) క్రీడాకారులకు ఈనెల అనుకూలంగా లేదు.
19) ధరలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆహార పదార్థాలు.
20) అవినీతి నిరోధక శాఖ చేతిలో ప్రముఖ నాయకులు అధికారులు ఈ నెలలో చిక్కడం పెద్ద సంచలనం రేపుతోంది.
21) ఈ నెలలో ప్రతి పని ప్రజలకు ఆలస్యంగా అవుతుంది.
22) ఈ నెలలో ప్రజలకు నిర్ణయ లోపం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు ఆలోచించి చేయాలి.
23) భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
24) 12 రాశుల వారికి ఈ నెలలో అధిక ఖర్చులు నిర్ణయ లోపం సంబంధాల మధ్య మనస్పర్ధలు ఇవి ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ఈ నెల అందరికీ అనుకూలించాలి అంటే దత్తాత్రేయ ఆరాధన దత్తాత్రేయ స్తోత్రం చదవాలి అలాగే ఈ నెలలో మంగళవారం ఉపవాసం మంచి ఫలితాలనిస్తుంది.
కుజ శని గ్రహాల ధ్యాన శ్లోకాలు 12 రాశుల వారు పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఈ నెలలో 12 రాశుల వారు గురువారం రోజు దత్తాత్రేయ దర్శనం అలాగే ఆలయంలో అరటి పండ్లు శనగలు ప్రసాదంగా ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి.
వాహనాలు జాగ్రత్తగా నడపాలి ఖర్చులు తగ్గించుకోవాలి ఇది అందరికీ ముఖ్య సూచన .
ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్లండి పిల్లలు వృద్ధుల విషయంలో జాగ్రత్త తీసుకోండి.
సర్వేజనా సుఖినోభవంతు
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై
Source: Kranthi Patel
like fb Page :https://www.facebook.com/kranthi.patel.75
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
april month horoscope 2022 in telugu, monthly horoscope 2022, april horoscope 2022 aquarius, april horoscope 2022 libra, april horoscope 2022 virgo, april horoscope 2022 capricorn, april horoscope 2022 gemini, april horoscope 2022 aries
Comments
Post a Comment