Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఈ హనుమాన్ మంత్రం మామూలుది కాదు- మీరూ నేర్చుకోండి | Learn Powerful Hanuman mantra | Nanduri Srinivas

గత సెప్టెంబరులో మేము ఒక కార్యక్రమానికి సిద్ధమవుతుండగా ఒకరు నండూరి గారిని సంప్రదించినప్పుడు ఒక గమ్మత్తైన విషయం జరిగింది. నండూరి గారు ఆ అనుభవాన్ని పంచుకుంటారు మరియు చాలా శక్తివంతమైన హనుమాన్ మంత్రం గురించి మాట్లాడతారు. ఈ వీడియో చుడండి హనుమాన్ మాత్రం నేర్చుకోండి . 

PDF - తెలుగు , ఇంగ్లీష్ మరియు హిందీ (సంస్కృతం) ఈ స్తోత్ర సాహిత్యం (డౌన్‌లోడ్ చేయడానికి మీ GMail IDని ఉపయోగించండి) హిందీ సాహిత్యం సౌజన్యం: ధన్యవాదాలు శ్రీ . వి వెంకటరాఘవన్ తన రచనలకు.

https://drive.google.com/file/d/1QOkQDV4jM11ax7qsOqVz6UOjdI1fRKzh/view


Q) జయంతి చనిపోయిన వారికి అంటారు కదా ఆంజనేయుడు చిరంజీవి కదా మరి హనుమాన్ జయంతి అని ఎందుకు అంటారు

A) పుట్టినరోజు అన్నా, జయంతి అన్నా అర్ధం ఒకటే 

మనబోటి వాళ్లకైతే వాడుక భాషలో పుట్టినరోజు అంటారు, అవతారాలకైతే జయంతి అంటారు...

నృసింహ జయంతి, వామన జయంతి హనుమజ్జయంతి అంటే ఆ దేవతాశక్తులన్నీ ఇప్పుడు లేవని అర్ధం కాదు.

"భగవద్గీత ఎవరైనా చనిపోయినప్పుడు కదా పెట్టాలి?" అన్నట్టు , సంస్మరణ సభలు జరుపుకొనీ జరుపుకొనీ, చివరకి జయంతి పదం కూడా అలా అయిపోయింది

ప్ర) స్త్రీలు, పిల్లలు, వితంతువులు చేయగలరా?

ఎ) ఎవరైనా చేయగలరు


ప్ర) పీరియడ్స్, మైలాలో ఇలా చేయవచ్చా?

ఎ) లేదు


ప్ర) యతి సూతకం సమయంలో చేయవచ్చా?

ఎ) అవును


ప్ర) మన దగ్గర పంచముఖ హనుమాన్ ఫోటో లేకపోతే ఏదైనా ఫోటో ఉపయోగించవచ్చా?

ఎ) అవును

Famous Posts:

ఈ ఆలయంలో 21 ప్రదక్షిణలు ఎన్నో కుటుంబాలని నిలబెట్టాయి.

అతి శక్తివంతమైన హనుమత్ బడబానల మంత్రం మీరూ నేర్చుకోండి.

ఈ ఇంట్లో దిగాకా అన్నీ కష్టాలే అనిపించినప్పుడు ఇలా చేయండి.

టెంకాయ కుళ్ళినా - హారతి ఆరినా - వెంటనే ఇలా చేయండి.

తిరుమల గురించి ఎవరికీ తెలియని 10 బ్రహ్మ రహస్యాలు.

nanduri srinivas tirumala, nanduri srinivas, nanduri srinivas family, nanduri srinivas phone number, nanduri srinivas family photos, nanduri srinivas remedies, nanduri srinivas website, nanduri srinivas videos

Comments

Popular Posts