Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ రేపే టికెట్స్ విడుదల - ONLINE QUOTA OF SED TO RELEASE TOMORROW

మే 21న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల.

తిరుమ‌ల‌, 20 మే, 2022: భక్తుల సౌకర్యార్థం జులై, ఆగ‌స్టు నెల‌ల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 21న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

ttd 300 rs ticket online booking, ttd online booking, ttd online, ttd free darshan online booking availability, ttd darshan online booking availability, ttd vip break darshan tickets online booking, ttd online booking for darshan 500 rupees ticket, ttd loginac

Comments