Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

30-Jun-2022 నుండీ రాబోయే 9 రోజులూ మామూలువి కాదు| 9 Powerful days are coming | Nanduri Srinivas

30-జూన్-2022 నుండి 9 శక్తివంతమైన రోజులు రాబోతున్నాయి.

మీరు కోర్టు కేసులు, ల్యాండ్ మాఫియాలు, శత్రువులు, నయం చేయలేని ఆరోగ్య సమస్యలు మొదలైన సమస్యలలో చిక్కుకుంటే, వారాహి ఆరాధన మీకు ఉత్తమ ఎంపిక,

వారాహి ఆరాధనను సాత్విక పద్ధతులలో ఎలా చేయాలో ఈ వీడియో బోధిస్తుంది. అనేక సమస్యలకు చాలా నిరూపితమైన పరిష్కారం.

ఇది మీరు వెతుకుతున్న 5 ఫలితాలను ఇస్తుంది.

ఈ వీడియో ఆ ఆచారాలను మరియు దానికి సంబంధించిన శక్తివంతమైన దేవతను వివరిస్తుంది.

Q) మీరు ఇచ్చిన శ్లోకాలు PDF ఎక్కడుంది?

Where do I get these Slokas? (This can be downloaded only with your GMail id, not with any other EMail id) 

https://drive.google.com/file/d/1KG59Pczy3oFZWYQfyLZBXyG5ZlIjygJq/view


Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?

A) చేయవచ్చు. 

Q) బెల్లం పానకం ఏం చేయాలి?

A) తీర్థంలా తాగేయాలి 


Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, సూతకంలొ ఉన్నవారు ఈ విధానం చేయవచ్చా?

A) చేయకూడదు 


Q) వారాహీ సహస్రం, కవచం చదవకుండా, మామూలుగా లలితా సహస్రం చదువుతూ , మీరు చెప్పిన శ్లోకాలు చదివి పూజ చేయవచ్చా?

A) చేయవచ్చు 


Q) ఈ సంవత్సరం 2022 వారాహీ నవరాత్రులు ఎప్పటినుంచి?

A) 30-Jun నుంచీ ప్రారంభించి తొమ్మిది రోజులు. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయండి. తొమ్మిది రోజులూ చేస్తే మంచిది. సాయంత్రం పూజ చేస్తే సరిపోతుంది . మీకు తీరిక ఉంటే ఉదయం కూడా చేయండి 

నవరాత్రులలో కాకపోయినా, ఈ ఆరాధన మిగితా రోజుల్లో కూడా ఎప్పుడైనా చేయవచ్చు 


Q) నవరాత్రి పూజా విధానం వీడియో ఎక్కడుంది? 

A) https://www.youtube.com/watch?v=D0NjGcttyN0&t=0s


Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? 

https://www.youtube.com/watch?v=Lm14pYFDlRw&t=0s


Q) స్వప్న వారాహీ ఉపాసన అంటే ఏమిటి, ఆ విధానం చెప్పండి?

A) ఆ ఉపాసన చేసి సిధ్ధింపచేసుకుంటే, ఆ దేవతానుగ్రహంతో స్వప్నం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాలూ తెలుస్తాయి. అది తెలుసుకోవడం మనలాంటి వాళ్ళకి శ్రేయస్కరం కాదు, అందుకే చెప్పలేదు . అటువంటి విద్యల జోలికి వెళ్ళవద్దు 

Q) వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా? ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?

A) పెట్టుకోవచ్చనే వీడియోలో చెప్పారుగా, మళ్ళీ ఈ సందేహాలు ఎందుకు? ఫోటో లేకపోతే Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి. అదీ లేకపోతే ఏదో ఒక అమ్మవారి  ఫోటోకి పూజ చేయండి. అమ్మవారి రూపం పైన మనస్సు లగ్నం కావడనికి Photo ఒక సాధనం, అంతే!

NanduriSrinivas, Nanduri, Varahi, Vaaraahi, NanduriSrinivas Speeches, Varahi Navaratri, Ashadha Navaratri, NanduriSrinivas Latest Videos, Nanduri Srinivas Spiritual, NanduriSri, NanduriSrinivas Videos Latest

Comments