Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

డబ్బు లెక్కించే ముందు ఈ పదం అంటే, లక్ష్మీ కటాక్షమే |Chant this bfor counting Money| Nanduri Srinivas

డబ్బు లేదా బియ్యం మొదలైన ధాన్యాలను లెక్కించే ముందు చాలా మంది చెప్పే మాట ఉంది.

వీరంతా లక్ష్మీపుత్రులుగా కనిపిస్తారు.

దాని వెనుక కారణం ఏమిటి? ఆ పదం ఏమిటి?

ఇది దేవతకు ఎలా సంబంధం కలిగి ఉంటుంది?

There is a word that many people utter before couting money or rice etc grains.

They all seem to be lakshmi Putras.

What is the reason behind that? What is that word?

How is it related to godess?

Famous Posts:

అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం.

ఈ హనుమాన్ మంత్రం మామూలుది కాదు- మీరూ నేర్చుకోండి.

నా వల్ల కాదు - అనే స్థితి నుంచి కాపాడే అష్టోత్తరం.

సమస్యలు తట్టుకోలేక విరక్తి వస్తోందా? 40 రోజులు పడుకునే ముందు ఇలా చేయండి.

ఈ ఆలయంలో 21 ప్రదక్షిణలు ఎన్నో కుటుంబాలని నిలబెట్టాయి.

ఈ 5 పన్లూ రోజూ చేస్తే స్వర్గానికి వెళ్ళడం ఖాయం.

Nanduri Srinivas, nanduri srinivas tirumala, nanduri srinivas family photos, nanduri srinivas phone number, nanduri videos

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు