Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

జూన్ నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ విషయాలు...|| June Monthly Results This month's good and bad things

జూన్ నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ విషయాలు...

1) జూన్ నెల శుభప్రదంగా ఉంటుంది తక్కువ చెడు ఫలితాలు ఎక్కువ మంచి ఫలితాలు ఈ నెలలో ఉన్నాయి.

2) ఈ నెలలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి.

3) వర్షాకాలం ప్రారంభం అయినప్పటికీ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి ఎండ తీవ్రత ఇప్పుడే తగ్గదు.

4) ఒక వైపు ఎండలు మరొక వైపు వానలు మరొకవైపు ఉరుములు మెరుపులు గాలి దుమారాలు విచిత్ర వాతావరణ పరిస్థితులు.

5) ఈ నెలలో వ్యాపార రంగం వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు బాగుంటాయి వస్తువుల ధరలు మధ్యస్తంగా ఉంటాయి.

6) ఒక ప్రజా నాయకుడుకి తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడికి లేదా అణగారిన వర్గాలకు చెందిన నాయకుడికి శుభయోగం పదవీయోగం కనిపిస్తుంది.

7) ఈ నెలలో భూముల రేట్లు పెరుగుతాయ్ వాహనాల రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

8 ) డ్రగ్స్ మద్యం మత్తు పదార్థాలు ఎక్కువ మొత్తంలో పట్టుబడతాయి ఈ కేసుల్లో ప్రముఖులు ఇరుక్కుంటారు.

9) ప్రముఖులు ప్రముఖ నాయకులు వివిధ కేసుల్లో ఇరుక్కుంటారు కొందరు ప్రముఖులు కారాగృహ వాసం అనుభవిస్తారు.

10) శ్రీలంక చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ఈ దేశాలకు ఈనెల ప్రతికూలంగా ఉంటుంది.

11) అగ్ని ప్రమాదాలు ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాల వలన మరణాలు కూడా సంభవిస్తాయి అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

12) కొందరికి పదవి వియోగం మరికొందరికి పదవి యోగం ఆకస్మికంగా ఏర్పడే అవకాశాలున్నాయి.

13) అల్లర్లు విధ్వంసకర సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.

14) ఈ నెలలో ఉద్యోగ ప్రకటనలు రావడానికి అవకాశాలు ఉన్నాయి.

15) ఆధ్యాత్మిక రంగం వారికి అనుకూలంగా లేదు ఆ రంగానికి సంబంధించిన వారి విషయంలో చెడు వార్తలు.

16) ఏవైనా అంటు వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

17) ఈ నెల 15వ తారీకు నుండి పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు ఇబ్బందికరంగా విషాదకరంగా ఉంటాయి.

18) ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ పథకాలు పాలకులు ప్రకటించే అవకాశం ఉంది.

19) స్త్రీల మీద దాడులు అఘాయిత్యాలు ఈ నెలలో జరిగే అవకాశాలున్నాయి.

20) భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కి జై

Source : Kranthi Patel

June Monthly Results, june horoscope 2022 ganeshaspeaks, june horoscope 2022 libra, vogue horoscope today june 3 2022, vogue horoscope 3rd june 2022, june horoscope 2022 sagittarius, vogue horoscope today 3rd june 2022, horoscope vogue june 2 2022, horoscope today vogue june 2 2022

Comments