ఆదాయాన్ని మించి ఖర్చులా? రాబోయే 5 శుక్రవారాలూ ఇలా చేయండి...| 5 Powerful Fridays coming up| Nanduri Srinivas
ప్రపంచంలోని ఈ ఆర్థిక సంక్షోభ సమయాల్లో, చాలా మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారు మరియు ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. మహా లక్ష్మి పూజ ఈ సమస్యలకు చెక్ పెడుతుంది.
Varalakshmi Pooja Lyrics in Telugu & English:
https://drive.google.com/file/d/1d1WrpsvliqmOybjm3TdQWAAdTaEERY9R/view
Q) 2022 లో శ్రావణ మాసం ఎప్పుడు , వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు?
In 2022, When is Varalakshmi Vratam, When are Sravana Sukravaras?
A) Sravana Sukravaras/ శ్రావణ శుక్రవారాలు : 29/Jul, 5/Aug, 12/Aug, 19/Aug, 26/Aug
VaraLakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం: #5/Aug#
Q) ఈ రోజుల్లో Fasting చేయాలా?
A) అవసరం లేదు, సాత్వికాహారం తింటే చాలు
7 వ నెల Pregnant ని, ఈ వ్రతం చేసుకోవచ్చా?
సాధారణంగా ఆ నెలల్లో వ్రతాలు చేయరు. అందువల్ల షోడశోపచార పూజ మాత్రం చేసుకోండి
Q) ఆనవాయితీ లేని వాళ్ళు వ్రతం చేసుకోవచ్చా?
లక్ష్మీ అనుగ్రహం కావాలనే ఆనవాయితే ఉంటే ఎవ్వరైనా చేసుకోవచ్చు. మీకు అంతగా అనుమానం అయితే, కలశం, తోరం లాంటివి వదిలేసి గణపతి పూజ, షోడశోపచార పూజా మాత్రం చేసుకోండీ
Q) మహాలక్ష్మీ పూజా విధానం Demo వీడియో Link
A) It will be released by tomorrow evening
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
Q) ఈ పూజకి నియమాలు ఏమిటి?
A) https://www.youtube.com/watch?v=Lm14pYFDlRw&t=0s
Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) మేము ఇవ్వబోయే Demo video పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) "యజ్ఞేన యజ్ఞ" అనే వేదమంత్రంతో ఎందుకు ఉద్వాసన చెప్పలేదు?
A) బీజాక్షరాలతో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు అది అవసరం. మామూలుగా ఆవాహన చేసినప్పుడు మంత్రపుష్పంతో సరిపోతుంది. మంత్రపుష్పానికి అర్ధం అదే
Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A) ఒకే చోట చేస్తే మీతో పాటు ఆ ప్రదేశానికి కూడా శక్తి వస్తుంది. అందుకోసం ఆ అనియమం పెట్టారు. ఊరు వెళ్లదల్చుకుంటే వెళ్లవచ్చు. ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం.
Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) పూజ అయ్యాకా తీసివేయండి. కొబ్బరికాయ నీటిలో వదిలేయండి
Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
ఆ) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి
Q) వరలక్ష్మీ వ్రతం మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి?
A) వ్రతం కాకుండా లక్ష్మీ పూజ ఎలా చేయాలో వీడియోలో చెప్పారుగా అది చేయండి
Q) వివాహం కాని వాళ్ళు చేస్తే?
A) భవిష్యత్తులో మంచి భర్తని అమ్మవారు ఇస్తారు
Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి
Q) ఆఖరి శుక్రవారం పూజ అయ్యాకా అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చా?
A) లేదు, శనివారం చెప్పాలి
Q) వితంతువులు అందరికీ వాయనాలు ఇవ్వవచ్చా?
A) వాయనం కాకుండా వీడియోలో చెప్పిన లక్ష్మీ షోడశోపచార పూజ చేసుకోవచ్చు.
Famous Posts:
> అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం.
> ఈ హనుమాన్ మంత్రం మామూలుది కాదు- మీరూ నేర్చుకోండి.
> నా వల్ల కాదు - అనే స్థితి నుంచి కాపాడే అష్టోత్తరం.
> లక్ష్మీ దేవికి ఆగ్రహం తెప్పించే 2 తప్పులూ చేయకండి.
> ఈ ఆలయంలో 21 ప్రదక్షిణలు ఎన్నో కుటుంబాలని నిలబెట్టాయి.
> అతి శక్తివంతమైన హనుమత్ బడబానల మంత్రం మీరూ నేర్చుకోండి.
NanduriSrinivas, varalakshmivratham2022, sravanamasampooja, sravanasukravaram, mahalakshmi, varamahalakshmi, Nanduri, NanduriSrinivasSpeeches, NanduriSrinivasLatestVideos, NanduriSrinivasSpiritual, NanduriSri, NanduriSrinivasVideosLatest
Comments
Post a Comment