ఆగస్టు నెలకు తిరుమల అంగప్రదక్షిణం టిక్కెట్లు ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ - August Month Tirumala Angapradakshinam Tickets Booking Open
జులై 20న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల..
................
టీటీడీ పంచాంగం, తాజా సమాచారం కోసం ఈ 7382679767 వాట్సప్ నెంబర్ ను సేవ్ చేసుకుని మెసేజ్ చేయండి.
ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను జులై 20న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్లో విడుదల చేయనుంది.
వారంలో శుక్రవారం మినహా అన్ని రోజులు, రోజుకు 750 టోకెన్లు వంతున కేటాయిస్తారు.
భక్తులు ఆన్ లైన్లో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు.
Also Read : మొదటి సారి తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసే వారికోసం..
సనాతన భారతీయ వైష్ణవం, శైవం, శాక్తేయ సిద్ధాంతాల నుంచే ప్రపంచంలోని అన్ని మతాలు పుట్టాయి అని చాటి చెప్పే https://www.youtube.com/c/TemplesGuide యూ ట్యూబ్ ఛానల్ ను వీక్షించండి. Subscribe చేయండి.
..........
🙏 ఓం నమో వేంకటేశాయ
tirumala,tirupati devasthanam, tirumala latest updates, ttd latest updates, tirumala, ttdseva, tirupati, tirumalatirupatidevasthanam, angapradakshinam benefits, angapradakshinam ticket
Comments
Post a Comment