Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am ***జనవరి 2023 నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్‌లు ఆన్లైన్ లో 12.12.2022 10:00 AM.విడుదల చేస్తున్నారు.**డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అరుణాచలం లో ఈ వృత్తం మామూలుది కాదు-అందులో నిలబడితే...| If you stand in this circle| Nanduri Srinivas

అరుణాచలం ప్రధాన ఆలయంలో నేలపై ఒక వృత్తం గీస్తారు. చాలా మంది ప్రజలు అది ఏమిటో తెలియకుండానే దాటుతారు. అలాగే దాని గొప్పతనాన్ని వివరించేందుకు అక్కడ బోర్డు లేదు. ఈ వీడియో చూస్తే చాలు. మీరు ఆశ్చర్యపోతారు.

Famous Posts:

> అరుణాచలంలో ఈ నాలుగు తప్పులూ చేయకండి.

> అల్ల కల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే వ్రతం

> ఈ హనుమాన్ మంత్రం మామూలుది కాదు- మీరూ నేర్చుకోండి.

> సమస్యలు తట్టుకోలేక విరక్తి వస్తోందా? 40 రోజులు పడుకునే ముందు ఇలా చేయండి.

> ఈ ఆలయంలో 21 ప్రదక్షిణలు ఎన్నో కుటుంబాలని నిలబెట్టాయి.

డబ్బు లెక్కించే ముందు ఈ పదం అంటే, లక్ష్మీ కటాక్షమే.

అతి శక్తివంతమైన హనుమత్ బడబానల మంత్రం మీరూ నేర్చుకోండి.

NanduriSrinivas, Tiruvannamalai, Arunachalam, RamanaMaharshi, Nanduri, Nanduri Srinivas Speeches, NanduriSrinivasLatestVideos, Nanduri SrinivasSpiritual, NanduriSri,Nanduri Srinivas Videos Latest

Comments

Popular Posts