Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

జులై నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ భవిష్య ఫలితాలు - July monthly results are the auspicious and inauspicious results of this month

జులై నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ భవిష్య ఫలితాలు 

🔱🚩ఓం గం గణపతయే నమః🚩🔱

🚩🔱శ్రీ గురు దత్త జయ గురుదత్త🔱🚩

1) జులై నెల శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది మంచి చెడు ఫలితాలు సమానంగా ఉంటాయి.

2) ఈ నెలలో పదవీయోగం కొందరికి ఏర్పడడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

3) ఈ నెలలో వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

4) ఈ నెలలో ధరలు పెరుగుతాయి నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయి.

5) ద్రవ రూపంలో ఉండే వస్తువులు పదార్థాల రేటు పెరుగుతుంది.

6) ప్రముఖ నాయకులు మరణిస్తారు ఈ నెలలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు అలాగే ప్రముఖ నాయకులు మరణించే అవకాశం ఉన్నది.

7) ఈ నెలలో  సీబీఐ అధికారుల దాడులు కేసులు ప్రారంభం అవుతాయి.

సరిహద్దు వివాదాలు శత్రుదేశాలతో మళ్లీ తిరిగి ప్రారంభమవుతాయి.

9) ఈ నెలలో కూడా మహిళలకు అంతా అనుకూలంగా లేదు ప్రముఖ మహిళామూర్తులు మరణిస్తారు అలాగే ప్రసిద్ధ  మహిళల మీద కేసులు నమోదు కావడానికి అవకాశం ఉన్నది.

10) అంటు రోగాలు ప్రబలుతాయి కొత్త రోగాలు స్వాగతం పలుకుతాయి కరోనా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది.

11) బాంబు దాడులు విస్ఫోటనాలు విమాన ప్రమాదాలు ఏర్పడటానికి అవకాశం ఉన్నది.

12) ఉద్యోగ ప్రకటనలు రావడానికి ఈ నెలలో కూడా అవకాశం ఉన్నది.

13) రాజస్థాన్ రాష్ట్రంలో రణరంగం ముఖ్యమంత్రికి ప్రతికూలం.

14) ఈ నెలలో వర్షాలు బాగా పడతాయి బాగా ఇబ్బంది పెడతాయి.

15) వరదలు తుఫానులు దేశాన్ని అతలాకుతలం చేస్తాయి తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

16) జల ప్రమాదాలు పడవ ప్రమాదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి.

17) రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య యుద్ధ వాతావరణం.

18) 10,11,16, 18,20,27,28 ఈ తారీకులయందు ఏవైనా అశుభ సంఘటనలు జరగడానికి అవకాశం ఉన్నది.

19) ఉగ్రవాద చర్యలు ఉగ్రవాద దాడులు అల్లర్లు విధ్వంసకర సంఘటనలకు ఈ నెలలో కూడా అవకాశాలు ఉన్నాయి.

20) ఈనెల చివరి రెండు వారాలు ఏమాత్రం అనుకూలంగా ఉండవు.

21) మహారాష్ట్ర ముఖ్యమంత్రి కి కొత్త తలనొప్పులు ఇబ్బందులు మహారాష్ట్రలో జలవిలయం.

22) అధిక వర్షాలు తుఫానులు ప్రముఖుల దుర్మరణం జల ప్రమాదాలు సరిహద్దు వివాదాలు అల్లర్లు బాంబుదాడులు నూతన రోగాలు  ప్రముఖులు జైలుకు వెళ్లడం ప్రముఖుల మీద కేసులు ఇవి ఈ  నెలలో జరిగే ప్రముఖ విషయాలు.

అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై

Source : Kranthi Patel

like and follow Facebook: https://www.facebook.com/kranthi.patel.75 

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

july horoscope 2022 cancer, july horoscope 2022 ganeshaspeaks, monthly horoscope 2022, july horoscope 2022 astrology, july month horoscope 2022 ganeshaspeaks, july month horoscope 2022 telugu, july month horoscope, july horoscope 2022 libraa, month horoscope Telugu

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు