Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఆగష్టు నెలలో పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఇవే...!! These are the best moments for marriages in the month of August 2022

ఆగస్టు 21 వరకే శుభముహూర్తాలు శ్రావణం కల్యాణ రాగం అందుకుంది. వేల జంటలు కల్యాణ తిలకం దిద్దుకునేందుకు రెడీ అవుతున్నాయి. శ్రావణం వెళ్లిపోతే మూడు నెలలు ముహూర్తాలు లేవనడంతో పెళ్లీడుకొచ్చిన బిడ్డలకు మూడు ముళ్లు వేయించాలని పెద్దలు తాపత్రయపడుతున్నారు. ఆగస్టు 21 లోపు పెళ్లి చేయకపోతే మళ్లీ మార్గశిరం వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో ఎటు చూసినా పెళ్లి బాజాలే మోగనున్నాయి.

ఎక్కడ చూసినా పెళ్ళి ముహుర్తాలతో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి. ఈ ముహూర్తాలు కొద్ది రోజులే ఉండడంతో వాటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది 2022లో శ్రావణ మాసంలో ఆగస్టు నెల 21 వరకే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

Also Readపరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం (సంపూర్ణ వ్రతకల్పం) పూజా విధానం మీకోసం.

ఆగస్టు ఒకటో తారీకు నుంచి మూడోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ముహుర్తాలు పెట్టుకున్న వారి ఇళ్లల్లో పెళ్లి సందడి భారీగా కనిపిస్తోంది. ఆగస్టు 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 16, 17, 20, 21 తేదీల్లో అధిక ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెపుతున్నారు. ఆగస్టులో ముహూర్తం కుదరకపోతే ఆ తర్వాత 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉండటంతో ఆగస్టులోనే పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

ఇక శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోకపోతే, డిసెంబరులో వచ్చే మార్గశిరం వరకు ఆగాల్సి ఉంటుందని పండితులు చెబుతుండటంతో శ్రావణంలో ఎక్కువ మంది తాళి కట్టేందుకు సిధ్ధమవుతున్నారు.

Famous Posts:

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

marriage dates in 2022 hindu panchang, telugu marriage muhurtham dates 2022, best wedding dates 2022 astrology, november 2022 marriage dates, marriage dates in october 2022, march 2022 marriage dates, feb 2022 marriage dates, marriage dates in may 2022, marriage dates, august, varalakshmi vratam

Comments

Popular Posts