Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఆన్‌లైన్లో అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల | TTD to release Rs. 300 special darshan tokens for October Month

ఆన్‌లైన్లో అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 18న ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్లో విడుదల చేయనుంది.

అయితే, వార్షిక బ్రహ్మోత్సవాలలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని టిటిడి ముందుగా ప్రకటించినట్లుగా, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవం తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేయడం జరిగింది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

ttd, tirumala, ttd tickets, tirupati, tirumala tickets online, venkateswara swamy, balaji, ttd news

Comments