సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ విషయాలు | September Monthly Results Auspicious and inauspicious things happen in this month
సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఈ నెలలో జరిగే శుభ అశుభ విషయాలు
1) సెప్టెంబర్ నెల శుభప్రదంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది
2) ఈ నెలలో ఆదాయం బాగుంటుంది నూతన ఆదాయ వనరులు ప్రజలకు ప్రభుత్వాలకు లభిస్తాయి లాభదాయకంగా ఈ నెల ఉంటుంది.
3) ఈ నెలలో స్త్రీలకు ఉన్నత పదవులు లేదా ఉన్నత స్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
4) చారిత్రాత్మక నిర్ణయాలు చారిత్రాత్మక నూతన పథకాలు ప్రభుత్వాలు ప్రకటించే అవకాశాలున్నాయి.
5) దేశవ్యాప్తంగా ఉద్యోగ ప్రకటనలు ప్రభుత్వాలు ప్రకటించే అవకాశాలున్నాయి.
6) కొందరికి పదవియోగం మరికొందరికి పదవిలో ఉన్నతి.
7) ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రముఖులకు ఈనెల అరిష్టంగా కనిపిస్తుంది ఆధ్యాత్మిక వ్యక్తులు మరణించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఆ వ్యక్తుల పైన కేసులు నమోదు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి.
8) ఈ నెలలో డ్రగ్స్ మాదకద్రవ్యాల కేసులు ఎక్కువగా ఉంటాయి.
ఈ నెల మొత్తం కేసుల చుట్టూ తిరుగుతుంది.
9) ప్రముఖుల చుట్టూ కేసులు.
అక్రమ ఆదాయ విషయంలో దేశవ్యాప్తంగా సంచననం లేపే కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి అరెస్టులు ఉంటాయి.
10) స్త్రీల మూలకంగా ప్రముఖులు వివిధ కేసుల్లో ఇరుక్కుంటారు.
11) స్త్రీల మీద దాడులు అత్యాచారాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి స్త్రీల మీద కేసులు స్త్రీలు అరెస్టులు.
12) సినీ కళాకారులకు సినిమా రంగానికి ఈనెల యోగదాయకంగా లేదు ఇబ్బంది కరం.
13) ఈ నెలలో వ్యాపారాలు బాగుంటాయి వ్యాపార రంగం బాగుంటుంది.
14) ద్రవ రూపంలో ఉండే ఆహార పదార్థాలు అలాగే నిత్యావసర సరుకులు కూరగాయలు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
15) మీడియా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు జర్నలిస్టులకు ఈనెల అనుకూలంగా లేదు.
16) ఈ నెలలో భూకంపాలు తప్పకుండా వస్తాయి జాగ్రత్త ఉండాలి.
17) ఈ నెలలో సాంకేతిక లోపాలు సర్వర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి సాంకేతిక లోపంతో apps పనిచేయకపోవడం లాంటివి ఉంటాయి.
18) ఈనెల మూడో వారంలో ప్రముఖులు మరణించే అవకాశం ఉంది.
19) అగ్ని ప్రమాదాలు విపరీతంగా ఉంటాయి అగ్ని విషయంలో జాగ్రత్త అవసరం.
20) బ్యాంకింగ్ ఫైనాన్స్ సాఫ్ట్వేర్ ఈ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈనెల అనుకూలంగా ఉండదు.
21) ఆర్థిక శాఖలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా లేదు.
22) ఈ నెలలో నాయకులకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి.
23) కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి కొందరి ముఖ్యమంత్రిలకు పదవి వియోగం.
24) కొన్ని ప్రాంతాలలో వర్షాలు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి.
25) ఈ నెలలో కూడా ఎండా వర్షం రెండు ఉంటాయి వేడిమి ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి.
26) ప్రభుత్వ వ్యతిరేక నూతన ఉద్యమాలు ప్రారంభం కాబోతున్నాయి.
27) ఈ నెలలో మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.
28) ఈ నెలలో రాజకీయ రంగం ఉద్రిక్తంగా ఘర్షణ పూర్వకంగా ఉంటుంది.
29) షేర్ మార్కెట్ రంగానికి ఈనెల అనుకూలంగా లేదు పెట్టుబడులు పెట్టకపోవడం ఉత్తమం.
30) తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం కాబోతున్నాయి.
31) ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలమైన విషయం ఈ నెలలో ఉండబోతుంది.
32) తమిళనాడు రాష్ట్రానికి నష్టం ముఖ్యమంత్రి కి కష్టం.
33) బీహార్ ముఖ్యమంత్రి కి దినదిన గండం నూతనంగా తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
34) ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు పథకాలు ప్రజల్ని ఇబ్బంది పెడతాయి.
35) ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై
దేవి ఆశీస్సులతో
మీ క్రాంతి పటేల్
శ్రీ బగలాముఖి సర్వమంగళ సిద్ధ దత్త పీఠం
ఎల్లారెడ్డి
జయ జయ భగలాముఖి జయ విజయ భగలాముఖి
Follow Facebook : https://www.facebook.com/kranthi.patel.75
kranthi patel, September month horoscope, horoscope 2022, september month panchamgam,
Comments
Post a Comment