అక్టోబర్ 25న సూర్య గ్రహణం .. ఈ రాశుల వారు జాగ్రత్త అవసరం | Solar eclipse on October 25.. People of these signs need to be careful
అక్టోబర్ 25న సూర్య గ్రహణం .. ఈ రాశుల వారు జాగ్రత్త అవసరం..
క్టోబర్ 25వ తేదీన అమావాస్య, సూర్యగ్రహణం రెండు ఒకటేసారి వస్తున్న క్రమంలో గ్రహణ నియమాలను కూడా పాటించాలని సూచిస్తున్నారు.
గ్రహణం సమయంలో ఎవరు భోజనం చేయకూడదని, గ్రహణం ప్రారంభమయ్యే లోపుగా పూర్తి అయ్యేలా భోజనం ప్లాన్ చూసుకోవాలని చెబుతున్నారు.
నిత్యావసర వస్తువులపై దర్భలు ఉంచాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో ధ్యానం, జపం వంటివి చేయాలనుకునేవారు ప్రారంభ సమయంలో పట్టు స్నానం, గ్రహణం విడిచిన సమయంలో విడుపు స్నానం చేయాలని చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత గృహ శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ 4 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి...గ్రహణం తర్వాత పరిహారం చేసుకుంటే మంచిది.
ఇక స్వాతి నక్షత్రం ఉన్న వారు, తులారాశి వారు గ్రహణాన్ని చూడకూడదని చెబుతున్నారు. గ్రహణం వల్ల కలిగే దోషాలను నివారించుకోవడం కోసం మరుసటిరోజు శివాలయ దర్శనం చేసుకోవాలని, అభిషేకం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తులా రాశి, కర్కాటక రాశి, మీన రాశి, వృశ్చిక రాశి వారు సూర్య గ్రహణం తర్వాత పరిహారాలు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
> అక్టోబర్ 25న సూర్యగ్రహణం.. ఈ 5 రాశుల వారికీ అనుకోని అదృష్టం
Famous Posts:
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
surya grahan timing, surya grahan 2022 in telugu, surya grahan, surya grahan timing, surya grahan rashifal, surya grahan timing 2022 telugu, surya grahan 2022 in telugu
Comments
Post a Comment