నవంబర్ 8న చంద్ర గ్రహణం ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం | Lunar eclipse on November 8 is an unexpected luck for these signs
చంద్ర గ్రహణం రోజున ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం...
నవంబర్ 8న చంద్ర గ్రహణం ఐతే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి మంచిది కాదు. మరికొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టం తీసుకురాబోతుంది. మరి ఏయే రాశుల వారికి శుభంగా ఉంటుందో తెలుసుకుందాం.
నవంబర్ 8వ తేదిన శ్రీ శుభకృత్ నామ సంత్సరం మంగళవారం భరణీ నక్షత్రయుక్త రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ముఖ్యంగా ఈ గ్రహణ కాలము మధ్యాహ్నం 2.40నిమిషాలు. మిలన కాలము మధ్యాహ్నం 3.47 ఉండగా మధ్య కాలం మధ్యాహ్నం 4.30, ఉన్మీలనము -సాయంత్రం 5.12...మోక్ష కాలం సాయంత్రం 6.19నిమిషాలు. గ్రహణ పుణ్యకాలం 3.39గంటలు ఉండునని పంచాగంలో ఉంది. చంద్రగ్రహణం భరణీ నక్షత్ర జాతకులు, మేషరాశి వారు చూడరాదు.
గ్రహణ ఫలితం ..
చంద్రగ్రహణం కారణంగా కుంభ, వృశ్చిక, కర్కాటక,మిథున రాశుల వారికి శుభం కలుగుతుంది.
మీన , ధనస్సు, తుల, సింహ, రాశుల వారికి మధ్యమ ప్రయోజనం కలుగుతుంది.
మేష, మకర, కన్య, వృషభ, రాశుల వారు గ్రహణ శాంతులు, దానములు జరుపుకోవాల్సి ఉంటుంది.
Related Posts:
> చంద్ర గ్రహణం రోజున చేయాల్సిన చేయకూడని పనులు
> నవంబర్ 8న చంద్రగ్రహణం - చంద్రగ్రహణం సమయాలు
> గర్భిణీస్త్రీలు చంద్రగ్రహణం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Tags : చంద్రగ్రహణం, Solar Eclipse 2022, Chandra Grahan, Chandragrahan 2022, Horoscope, Signs
Comments
Post a Comment