What precautions should be taken during Chandra Grahan? చంద్ర గ్రహణం రోజున చేయాల్సిన చేయకూడని పనులు | Lunar Eclipse 2022
చంద్ర గ్రహణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చేయాల్సిన చేయకూడని పనులు :
>చివరి చంద్ర గ్రహణాన్ని భారతదేశంలో చూడవచ్చు నవంబర్ 8వ తేదిన మీరు చూడొచ్చు. ఇది భారత కాలమానం ప్రకారం నవంబర్ 08 మధ్యాహ్నం 1.32 నుంచి సాయంత్రం 7.27 వరకు దీని ప్రభావవం భారత్‌లో కనిపిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
>ఈ క్రమంతో గర్భిణీ స్త్రీలు పలు రకాల ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
>ఈ చంద్రగ్రహణం సూతక్ కాలం అశుభ సమయాల్లో ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఈ గ్రహణం సమయాల్లో పలు రకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>ఇది గ్రహణ సమయానికే 09 గంటల ముందే ప్రారంభమవుతుంది.
>సూతక కాలం ప్రారంభమైన తర్వాత పూజ కార్యక్రమాలు చేయడం నిషిద్ధం. అంతేకాకుండా ఈ సమయంలో పూజలు కూడా చేయకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>చంద్రగ్రహణం సమయంలో ప్రయాణాలు చేయకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.
>ఈ సమయంలో నిద్రపోకూడదు, పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.
>చంద్రగ్రహణం సమయంలో స్నానం చేయడానికి, దానానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
> నవంబర్ 8న చంద్రగ్రహణం - చంద్రగ్రహణం సమయాలు
> చంద్ర గ్రహణం రోజు ఈ రాశుల వారికి అనుకోని అదృష్టం
> చంద్రగ్రహణం రోజున చేయాల్సిన చేయకూడని పనులు
Tags : చంద్రగ్రహణం, Chandra Grahan, Chandra Grahan 2022, Chandra Grahan Rules, Lunar Eclipse 2022
Comments
Post a Comment