Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

డిసెంబర్ నెలలో (2022) వివాహ & గృహ ప్రవేశ ముహూర్త శుభ తేదీలు - Auspicious dates for marriage & house entry Muhurta in the month of December (2022)

డిసెంబర్, 2022 - వివాహ ముహూర్త తేదీలు - గృహ ప్రవేశ శుభ తేదీలు మరియు ఇతర శుభ ముహుర్తాలు

డిసెంబర్, 2022 - శుభ వివాహ తేదీలు | వివాహ ముహూర్త తేదీలు | హిందూ వివాహ తేదీలు

1. శుక్ర, డిసెంబర్ 2, 06:15 AM - శని, డిసెంబర్ 3, 05:50 AM - ఉత్తర భాద్రపద నక్షత్రం.

2. శుక్ర, డిసెంబర్ 9, 11:34 AM - శుక్ర, డిసెంబర్ 9, 02:59 PM - మృగశీర్ష నక్షత్రం.

డిసెంబర్, 2022 - గృహ ప్రవేశ ముహూర్త తేదీలు | గృహం మారడానికి శుభ తేదీలు

1. శుక్ర, డిసెంబర్ 2, 06:15 AM - శని, డిసెంబర్ 3, 05:45 AM - ఉత్తర భాద్రపద నక్షత్రం.

2. బుధ, డిసెంబర్ 7, 10:25 AM - గురు, డిసెంబర్ 8, 09:38 AM - రోహిణి నక్షత్రం.

3. గురు, డిసెంబర్ 29, 11:44 AM - గురు, డిసెంబర్ 29, 07:17 PM - ఉత్తర భాద్రపద నక్షత్రం.

డిసెంబర్, 2022 - ముఖ్యమైన పనులకు ముహూర్త తేదీలు | విలువైన వస్తువుల కొనుగోలుకు శుభ తేదీలు

1. శుక్ర, డిసెంబర్ 2, 06:15 AM - శని, డిసెంబర్ 3, 06:24 AM - ఉత్తర భాద్రపద నక్షత్రం.

2. ఆదివారం, డిసెంబర్ 4, 06:25 AM - సోమ, డిసెంబర్ 5, 07:15 AM - అశ్విని నక్షత్రం.

3. గురు, డిసెంబర్ 8, 09:38 AM - గురు, డిసెంబర్ 8, 12:33 PM - రోహిణి నక్షత్రం.

4. ఆదివారం, డిసెంబర్ 25, 06:36 AM - సోమ, డిసెంబర్ 26, 04:51 AM - ఉత్తర ఆషాఢ నక్షత్రం.

5. గురు, డిసెంబర్ 29, 11:44 AM - గురు, డిసెంబర్ 29, 07:17 PM - ఉత్తర భాద్రపద నక్షత్రం.

Famous Posts:

Tags: డిసెంబర్ , వివాహ & గృహ ప్రవేశ ముహూర్త శుభ తేదీలు, December, december hindu calendar 2022, december 2022 telugu calendar, december 2022 panchang, december month muhurthalu,

Comments

Popular Posts