సర్వ దర్శనం టోకెన్స్
తిరుమల వచ్చే భక్తులు ముందుగా సర్వదర్శనం టోకెన్ తీస్కుని వస్తే దర్శనం త్వరగా అవుతుంది . తిరుపతి లో మూడు చోట్ల టోకెన్స్ ఇస్తున్నారు .
1) బస్సు స్టాండ్ దగ్గర్లో శ్రీనివాసం
2) రైల్వే స్టేషన్ దగ్గర్లో ( 6వ నెంబర్ ఫ్లాట్ ఫారం ) గోవిందా రాజుల స్వామి సత్రం
3) అలిపిరి వెళ్లే మార్గం లో శ్రీ భూదేవి కాంప్లెక్స్
ఫిబ్రవరి 14న వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
300 రూపాయల దర్శనం టికెట్స్ :
ఫిబ్రవరి 24న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల
మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఆర్జిత సేవ టికెట్స్ :
మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారు.
మొదటి గడప దర్శనం :
మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
శ్రీవాణి ట్రస్ట్ 10 వేల రూపాయల దర్శనం :
జనవరి నెలకు సంబందించిన టికెట్స్ విడుదల చేసారు అన్ని టికెట్స్ బుక్ అయ్యాయి . ఆఫ్ లైన్ లో తిరుపతి లో గల మాధవం లో టికెట్స్ ఇస్తున్నారు .
శ్రీవారి సేవ :
ఫిబ్రవరి-2023 నెల అదనపు శ్రీవారి సేవ, తిరుమల, తిరుపతి మరియు నవనీత సేవా కోటా 13.02.2023 ఉదయం 11:00 గంటలకు విడుదల చేయబడుతుంది.
పరకామణి సేవ :
ఫిబ్రవరి-2023 నెల అదనపు పరకామణి సేవ, తిరుమల కోటాను 13.02.2023 మధ్యాహ్నం 03:00 గంటలకు విడుదల చేస్తారు.
తిరుమల టికెట్స్ బుక్ చేస్కునే వెబ్సైట్ : https://tirupatibalaji.ap.gov.in/
శ్రీవారి సేవ బుక్ చేస్కునే వెబ్సైట్ :
https://srivariseva.tirumala.org
తిరుమల సమగ్ర సమాచారం
> తిరుమల ఆర్జిత సేవ టికెట్స్ నెట్ లో ఎలా బుక్ చేస్కోవాలి?
> తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గం> తిరుమల అలిపిరి మెట్ల మార్గం
> తిరుమల లో ఏ రోజు ఏ సేవ ఉంటుంది వాటి ధరలు
5) Sri Kalyana Venkateswara Swamy Temple Srinivasara Mangapuram
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాస మంగాపురం సమాచారం
6) Tirumala Near by Famous Temples list
తిరుమల చుట్టుప్రక్కల ప్రసిధ్ద పుణ్యక్షేత్రాల సమాచారం
7) Tirumala Surrounding Temples list
తిరుమల కొండపైన చూడవల్సిన వాటి వివరములు
8) Tirumala Kapila Terdham Information
తిరుపతి కపిల తీర్ధం ఆలయం సమాచారం
9) TTD Sapthagiri Magazine Free Download
తిరుమల తిరుపతి దేవస్థానం వారి సప్తగిరి మాస పత్రిక ఉచిత డౌన్లోడ్ కొరకు
10) How to Reach Rameswaram Form Tirumala
తిరుమల నుంచి రామేశ్వరం, అరుణాచలం ఎలా వెళ్ళాలి ?
11) Tirumala Museum Information
తిరుమల మ్యూజియం సమాచారం
12) 11 Unknown Facts About Tirumala
తిరుమల కోసం 11 నిజాలు
13) Tirumala Secrets of Lord Venkateswara Statue
తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ రహస్యాలు
14) 2016-17 TTD Gantala Panchagam Free Download
తిరుమల తిరుపతి దేవస్థానం వారి తెలుగు పంచాంగం ఉచిత డౌన్లోడ్
15) History of Tirumala Srivari Laddu
తిరుమల శ్రీవారి లడ్డు చరిత్ర
16) Unknown History About Tirumala Venkateswara Swamy Temple
మనకు తెలియని శ్రీవారి ఆలయ చరిత్ర
17) Meaning of Kalow Venkatanayaka
కలౌ వెంకటనాయక అంటే అర్ధం ఏమిటి?
18) Tirumala Information in Telugu | Good News For New Couples
కొత్త జంటకు శుభవార్త
19) The Story Of Sri Adi Varahaswamy | Tirumala
తిరుమలలో ముందుగా ఎవర్ని దర్శించుకోవాలి?
20) Srivari Sevalu Sahasrakalashabhisekham
సహస్ర కలశాభిషేకం
21) Srivari Abhisekham and Nijapada Darshanam
శ్రీవారి అభిషేకం మరియు నిజపాద దర్శనం
21) Srivari Sevalu Tomala Seva
శ్రీవారి తోమాల సేవ
22) Srivari Sevalu Astadala Padapadmaradhana
శ్రీవారి సేవలు అష్టదళ పాదపద్మారాధన
23) Srivari Sevalu Tiruppavada Seva and Poolangi Seva
శ్రీవారి సేవలు తిరుప్పావడ సేవ మరియు పూలంగి సేవ
24) Srivari Suprabhata Seva
శ్రీవారి సుప్రభాత సేవా
Comments
Post a Comment