Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మార్చి నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు - March Month 2023 Festivals - Tirumala Tirupati Devasthanams

మార్చి నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు

– మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

– మార్చి 3 నుంచి 7వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.

– మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి.

– మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్ధంతి.

– మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.

– మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం.

– మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం.

Click Hereతిరుమల మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags: Tirumala, TTD, Srivari Seva, TTD Tickets, March, Tirumala Festivals March, Tirumala Utsavalu

Comments